Navratri Recipe In Telugu

By : | 0 Comments | On : September 24, 2013 | Category : Seasonal

maa durga devi
Allrecipeshere

Navaratri in 2013 will start on Saturday, the 5th of October and will continue for 9 days until Sunday, the 13th of October.

నవరాత్రి ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ౫ ,5, అయిదు శనివారము  నుంచి ౧౩ ,13 పదమూడోవా రోజు దాక అమ్మవారికి ఉత్సవాలు జరుపుకుంటారు.

Now navratri recipes are available in Telugu language please follow the below links

మొదటి రోజు — పాడ్యమి – కట్టు పొంగలి, లేదా  నవరాత్రి దుర్గా దేవికి కట్టె పొంగలి

రెండవ రోజు — విదియ — పులిహోర లేదా నిమ్మ కాయ పులిహోర

మూడవ రోజు — తదియ — కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం

నాల్గవ రోజు — చవితి – మినప గారెలు లేదా మసాలా మినప గారెలు లేదా పెసర గారెలు లేదా మొక్కజొన్న గారెలు

ఐదవ రోజు — పంచమి — పెరుగన్నం

ఆరవ రోజు — షష్టి – కేసరి

ఏడవ రోజు — సప్తమి – శాకాన్నం లేదా కలగూర పులుసు అన్నం

ఎనిమిదవ రోజు — అష్టమి — చక్కెర పొంగలి లేదా రవ్వతో చక్రపొంగలి

తొమ్మిదవ రోజు — నవమి —  సేమ్య పాయసం  లేదా క్యారెట్ పాయసం లేదా కొబ్బరి గసగసాల పాయసం లేదా అన్నం పరవాన్నం లేదా పెసరపప్పు పాయసం లేదా కొబ్బరి పాల పాయసం

పదవ రోజు — దశమి — పులిహోర మరియు లడ్లు

| తెలుగు వంటకాలు | వినాయక చవితి స్వీట్స్ |  స్వీట్లు | నవరాత్రి నైవేద్యం |

Share This Post!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>