మామిడికాయ పులిహోర

2013-06-08

No more images found for this recipe!

 • Servings : 4
 • Prep Time : 5m
 • Cook Time : 15m
 • Ready In : 20m
Allrecipeshere

Mango Rice | మామిడికాయ పులిహోర | மாங்காய் சடம் |  कच्चा आम चावल | ಮಾವಿನಕಾಯಿ ಚಿತ್ರಾನ್ನ

ఆంధ్రప్రదేశ్ లో వండే రుచికరమైన మామిడికాయ పులిహో వంట తయారు పద్ధతి

కావలసిన వస్తువులు :

బియ్యం : 2 (౨, రెండు) గ్లాసులు
నీళ్లు :  4 (౪, నాలుగు) గ్లాసులు
మామిడి కాయ : 1 (౧, ఒకటి)
వేరుశనగపప్పు : చిన్నకప్పు
జీడిపప్పు : 10 (౧౦, పది)
నూనె : తగినంత
కరివేపాకు : 5 (౫, అయిదు) రెమ్మలు
ఉప్పు : సరిపడ
పచ్చిమిర్చి : 8 (౮ ఎనిమిది)
పసుపు : 1 (౧, ఒక) టీ స్పూన్
ఆవాలు : 1 (౧, ఒక) స్పూను
ఎండుమిర్చి :2 (౨ రెండు)
మినపప్పు : 1 (౧, ఒక) ఒక స్పూను
శెనగపప్పు : 2 (౨, రెండు) స్పూన్లు
ఇంగువ : చిటికెడు

తయారు చేయు విధానం :

ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించిన అన్నాన్ని ఒక బేసిన్ లో ఆరబెట్టుకోవాలి. దీనికి కొంచెం నూనె, పసుపు వేసి కలబెట్టుకోవాలి. మామిడి కాయను తురిమి తర్వాత పసుపు, ఉప్పు వేసి అన్నంలో కలపాలి. తర్వాత బాణలిలో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువను వేయాలి. ఈ తాలింపును మామిడికాయ తురుమును కలిపిన అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే నోరూరించే మామిడి కాయ పులిహోర రెడీ.

మామిడికాయ పులిహోర
 
Prep time
Cook time
Total time
 
ఆంధ్ర వంటలు మామిడికాయ పులిహోర రెసిపీ | Mango rice (అనుకూలిత ఫాంట్ పరిమాణం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Author:
Recipe type: Main
Cuisine: Indian
Serves: 4
Ingredients
 • కావలసిన పదార్థాలు :
 • బియ్యం : రెండు గ్లాసులు
 • నీళ్లు : నాలుగు గ్లాసులు
 • మామిడి కాయ : ఒకటి
 • వేరుశనగపప్పు : చిన్నకప్పు
 • జీడిపప్పు : పది
 • నూనె : తగినంత
 • కరివేపాకు : 5 రెమ్మలు
 • ఉప్పు : సరిపడ
 • పచ్చిమిర్చి : ఎనిమిది
 • పసుపు : ఒక టీ స్పూన్
 • ఆవాలు : ఒక స్పూన్
 • ఎండుమిర్చి : రెండు
 • మినపప్పు : ఒక స్పూన్
 • శెనగపప్పు : రెండు స్పూన్స్
 • ఇంగువ : చిటికెడు
Instructions
 1. తయారు చేయు విధానం :
 2. ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించిన అన్నాన్ని ఒక బేసిన్ లో ఆరబెట్టుకోవాలి. దీనికి కొంచెం నూనె, పసుపు వేసి కలబెట్టుకోవాలి. మామిడి కాయను తురిమి తర్వాత పసుపు, ఉప్పు వేసి అన్నంలో కలపాలి. తర్వాత బాణలిలో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువను వేయాలి. ఈ తాలింపును మామిడికాయ తురుమును కలిపిన అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే నోరూరించే మామిడి కాయ పులిహోర రెడీ.
Notes
ఆంధ్ర వంటలు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,738

Related Recipes:
 • Pakoras recipes

  Pakoras Recipes In Telugu

 • Banana Cutlets

  Banana Cutlets Recipe

 • Methi Vadiyalu

  Methi Vadiyalu

 • Semiya Vadiyalu

  Semiya Vadiyalu

 • Ullipaya Vadiyalu

  Ullipaya Vadiyalu