Allam Pachadi

2013-08-28
Allrecipeshere

అల్లం పచ్చడి | Allam Pachadi | Allam Chutney

 

కావలసిన వస్తువులు

  • అల్లంసి
  • ఉప్పు 250 (౨౫౦ ) గ్రామ్స్
  • కారం 150 (౧౫౦ ) గ్రామ్స్
  • చింతపండు 250 (౨౫౦ ) గ్రామ్స్
  • పోపు తగినంత
  • మెంతులు 5 (౫ ) గ్రామ్స్ or (2, ౨ ) టే స్పూన్స్
  • వెల్లుల్లి పాయలు 100 (౧౦౦) గ్రామ్స్
  • బెల్లం 250 (౨౫౦ ) గ్రామ్స్
  • పసుపు 2 (౨ ) గ్రామ్స్ or (1, ౧ టీ స్పూన్)
  • నువ్వుల నూనె 300 (౩౦౦) గ్రామ్స్

తయారు చేయు విధానము

Step 1

అల్లం ని శుభ్రముగా కడిగి తడిలేకుండ ఆరబెట్టాలి. చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టాలి

Step 2

అల్లం, బెల్లం, కారం, ఉప్పు, మెంతుల పొడి, పసుపు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి పాయలు మొత్తం బాగా కలుపుకోవాలి

Step 3

నూనెను బాగా కాచి పోపు దినుసులు వేసి చలార్చిన తరువాత కలుపుకున్న గుజ్జుతో కలపాలి

Step 4

అల్లం పచ్చడి తయార్ అయింది

 Tips

౧)ఎక్కడ తడి తగలకుండా జాగ్రతపడితే 1 (౧ , ఒకటి ) సంవత్సరము పాటు పచ్చడి నిలువ ఉంటుంది.
౨)ఈ పచ్చడి ఇడ్లి , దోశె, ఉప్మా  టిఫిన్ తో రుచికరంగా ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,666

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu