Almond Cake Recipe For Wedding

2014-10-25
Allrecipeshere

Almond Cake Recipe For Wedding | Almond Cake Recipe For Christmas And New year Cakes | బాదం కేక్ | అల్మొండ్ కేక్

 

ఇందుకు కావలసినవి

  • Condensed milk | కండెన్సేడ్ పాలు అనగా గొల్లభామ పాలు రెండు చెంచాలు
  • Salt | ఉప్పు ¼ అనగా పావు చెంచా
  • Milk | పాలు ఒక కాప్పు
  • Soda bicarbonate | సోడా బైకార్బోనేట్ ¼ అనగా పావు చెంచా
  • Yellow food colour | పసుపు రంగు ¼ అనగా పావు చెంచా
  • Lemon essence oil | నిమ్మకాయ సారాంశం ¼ అనగా పావు చెంచా
  • All purpose flour | మైదాపిండి ఒక కప్పు
  • almond | బాదంపప్పు డెబ్బై అయిదు గ్రాములు
  • baking powder | బేకింగ్ పౌడర్ ఒక చెంచా
  • Butter | వెన్న అయిదు చెంచాలు
  • almond essence oil | బాదం సారాంశం ¼ అనగా పావు చెంచా

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నలో వెన్నను వేసి కరిగించి అందులో కండెన్సేడ్ పాలు, సారము అనగా (సుగంధము essence ) మరియు పాలని వేసి బాగా గిలకొట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక్ పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు మరియు బాదంపప్పు ముక్కలు వేసికొని బాగా కలుపుకోవాలి.

Step 3

ఇప్పుడు సిద్ధమైన మిశ్రమాన్ని కేక్ ఓవెన్ లో పెట్టి 370 డిగ్రీల ఫారన్ హీట్ వరకు వేడి చేసుకోవాలి.

Step 4

ఓవెన్ లో ఉన్న కేక్ తయారైన తరువాత జాగ్రత్తగా బయటకు తీసి చల్లారిన తరువాత అందులో వెసింగ్ పంచదారను వేసి సర్వ్ కేసుకోవాలు.


Almond Cake Recipe For Wedding
 
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • Condensed milk | కండెన్సేడ్ పాలు అనగా గొల్లభామ పాలు రెండు చెంచాలు
  • Salt | ఉప్పు ¼ అనగా పావు చెంచా
  • Milk | పాలు ఒక కాప్పు
  • Soda bicarbonate | సోడా బైకార్బోనేట్ ¼ అనగా పావు చెంచా
  • Yellow food colour | పసుపు రంగు ¼ అనగా పావు చెంచా
  • Lemon essence oil | నిమ్మకాయ సారాంశం ¼ అనగా పావు చెంచా
  • All purpose flour | మైదాపిండి ఒక కప్పు
  • Almond | బాదంపప్పు డెబ్బై అయిదు గ్రాములు
  • Baking powder | బేకింగ్ పౌడర్ ఒక చెంచా
  • Butter | వెన్న అయిదు చెంచాలు
  • Almond essence oil | బాదం సారాంశం ¼ అనగా పావు చెంచా
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నలో వెన్నను వేసి కరిగించి అందులో కండెన్సేడ్ పాలు, సారము అనగా (సుగంధము essence ) మరియు పాలని వేసి బాగా గిలకొట్టుకోవాలి.
  2. తరువాత ఒక్ పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు మరియు బాదంపప్పు ముక్కలు వేసికొని బాగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు సిద్ధమైన మిశ్రమాన్ని కేక్ ఓవెన్ లో పెట్టి 370 డిగ్రీల ఫారన్ హీట్ వరకు వేడి చేసుకోవాలి.
  4. ఓవెన్ లో ఉన్న కేక్ తయారైన తరువాత జాగ్రత్తగా బయటకు తీసి చల్లారిన తరువాత అందులో వెసింగ్ పంచదారను వేసి సర్వ్ కేసుకోవాలు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,578

Related Recipes:
  • White Forest Cake

    White Forest Cake Recipe Eggless

  • Black-Forest-Cake-Recipe in telugu

    Eggless Black Forest Cake Recipe Without Oven In Telugu Vantalu

  • Quick Bread Scones Recipe In Telugu

    Quick Bread Scones Recipe In Telugu

  • chocolate cream

    How To Prepare Chocolate Cream For Cake At Home

  • new year chocolate cake recipe

    Chocolate Cake Recipe In Telugu Language