Almond cake

2013-11-22
Allrecipeshere

Baking Recipe : Almond Cake Recipe In Telugu | బాదంతో కేక్ | అల్మండ్ కేక్

తయారీలో వాడే పదార్ధాలు

  • కండెన్సేడ్ మిల్క్ (గొల్లభామ పాలు) ౨ (2 ) స్పూన్లు
  • ఉప్పు ¼ స్పూన్స్ - Salt ¼ Spoon
  • పాలు ౧ కప్పు - Milk 1 cup
  • సోడా బైకార్బొనేట్ ¼ స్పూన్ ( సోడియమ్ బైకార్బొనేట్ )
  • పసుపు రంగు ¼ స్పూన్ - Yellow Color ¼ spoon
  • నిమ్మ సారము ¼ స్పూన్ lemon essence
  • మైదా పిండి ౧ ( 1) కప్పు Wheat flour
  • బాదంపప్పు75 (౭౫ ) గ్రామ్స్ Almond
  • బేకింగ్ పౌడర్ ౧ (1) స్పూను Baking powder
  • వెన్న 5 (౫ ) స్పూన్లు Butter
  • అల్మండ్ సారము ¼ Almond essence

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి అందులో వెన్నెను వేసి కరిగించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.

Step 2

తరువాత కండెన్సేడ్ మిల్క్, ఎస్సెన్స్, పాలు మరియు ముందుగా కరిగించుకున్నా వెన్నెని వేసి బాగా గిలక్కొటాలీ.

Step 3

ఈ లోపు మైదా పిండిలో బేకింగ్ పొడి, సోడా, ఉప్పు మరియు చిన్నచిన్న బాదం ముక్కలన్నింటిని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 4

తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని కేక్ ఓవెన్ లో 375 ° F దగ్గర వేడిచేయాలి.

Step 5

చివరిగా ఓవెన్ నుంచి కేక్ ని దించి చల్లార్చి వెసింగ్ పంచదార చల్లి వడ్డించుకోవాలి


Almond cake
 
Baking Recipe : Almond Cake Recipe In Telugu | బాదంతో కేక్ | అల్మండ్ కేక్
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • కండెన్సేడ్ మిల్క్ (గొల్లభామ పాలు) ౨ (2 ) స్పూన్లు
  • ఉప్పు ¼ స్పూన్స్ - Salt ¼ Spoon
  • పాలు ౧ కప్పు - Milk 1 cup
  • సోడా బైకార్బొనేట్ ¼ స్పూన్ ( సోడియమ్ బైకార్బొనేట్ )
  • పసుపు రంగు ¼ స్పూన్ - Yellow Color ¼ spoon
  • నిమ్మ సారము ¼ స్పూన్ lemon essence
  • మైదా పిండి ౧ ( 1) కప్పు Wheat flour
  • బాదంపప్పు75 (౭౫ ) గ్రామ్స్ Almond
  • బేకింగ్ పౌడర్ ౧ (1) స్పూను Baking powder
  • వెన్న 5 (౫ ) స్పూన్లు Butter
  • అల్మండ్ సారము ¼ Almond essence
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి అందులో వెన్నెను వేసి కరిగించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.
  2. తరువాత కండెన్సేడ్ మిల్క్, ఎస్సెన్స్, పాలు మరియు ముందుగా కరిగించుకున్నా వెన్నెని వేసి బాగా గిలక్కొటాలీ.
  3. ఈ లోపు మైదా పిండిలో బేకింగ్ పొడి, సోడా, ఉప్పు మరియు చిన్నచిన్న బాదం ముక్కలన్నింటిని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  4. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని కేక్ ఓవెన్ లో 375 ° F దగ్గర వేడిచేయాలి.
  5. చివరిగా ఓవెన్ నుంచి కేక్ ని దించి చల్లార్చి వెసింగ్ పంచదార చల్లి వడ్డించుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

794

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu