Aloo Bonda Recipe South Indian Style

2014-11-15
Allrecipeshere

Aloo Bonda Recipe South Indian Style | దక్షిణ భారత శైలిలో ఆలు బోండా రెసిపీ | Aloo Bonda Recipe In Telugu

తయారీలో వాడే పదార్ధాలు

  • ¼ tsp of baking soda | ¼ చిన్న చెంచా బేకింగ్ సోడా
  • ౨ కప్పుల శనగపిండి |2 cups of gram flour ( beasan )
  • salt to taste | ఉప్పు రుచికితగినంత
  • oil as needed to fry | నూనె
  • 1 slice of chopped ginger |౧ అల్లం ముక్క
  • 1 bunch of chopped coriander | ౧ కట్ట తరిగిన కొత్తిమీర
  • as required curry leaves | 5 కరివేపాకు ఆకులు
  • ½ onion | సగము ఉల్లిపాయ ( ఉల్లిగడ్డ )
  • 2 tbsp of cashew nuts broken |౨ పెద్ద చెంచా జీడిపప్పు ముక్కలు
  • చిటికెడు ఆవాలు | 1 pinch of mustard
  • 1 tsp of cumin | ఒక చిన్న చెంచా జీలకర్ర
  • 4 potato boiled & mashed | ౪ బంగాళాదుంపలని ఉడికించిన పిప్పి చేసుకోవాలి
  • 1 pinch of chilli powder | చిటికెడు కారం
  • చితేకెడు వాము |1 pinch of Ajwain ( Trachyspermum ammi)
  • 2 chopped green chilli | 2 చిన్న ముక్కలుగా తరిగి పచ్చి మిర్చి

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక బాణలిలో నూనె వేసి వేడి అయినతరువాత అందులో అవాలను వేసుకోవాలి అవి చిటపట లాడినతరువాత అందులో జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చి మిరపకాయ ముక్కలు, పసుపు మరియు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో మిగిలి ఉన్న తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ ,వేయించిన జీడిపప్పు ముక్కలు,రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి

Step 3

చివరిగా అందులో బంగాళాదుంప గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత అందులో నిమ్మ రసం పిండుకోవాలి.

Step 4

అంతే ఆలు బోండాకి మిశ్రమం తయారైనట్లే, ఆ మిశ్రమంతో గుండ్రటి ఆకారముగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 5

ఇప్పుడు బోండా తయారు చేయు విధానం

Step 6

ఒక పాత్ర తీసుకొని అందులో శనగపిండి, కొద్దిగా వాము, బేకింగ్ పౌడర్,కొద్దిగా కారం ,కొద్దిగా ఉప్పు మరియు సరిపడా నీళ్ళు వేసి కలుపుకోవాలి.

Step 7

తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా గుండ్రటి ఉండలను సిద్ధం చేసుకున్నా శనగ పిండి జిగురులో ( పేస్ట్ ) ముంచి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.


Aloo Bonda Recipe South Indian Style
 
Aloo Bonda Recipe South Indian Style | దక్షిణ భారత శైలిలో ఆలు బోండా రెసిపీ | Aloo Bonda Recipe In Telugu
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ¼ tsp of baking soda | ¼ చిన్న చెంచా బేకింగ్ సోడా
  • ౨ కప్పుల శనగపిండి |2 cups of gram flour ( beasan )
  • Salt to taste | ఉప్పు రుచికితగినంత
  • Oil as needed to fry | నూనె
  • 1 slice of chopped ginger |౧ అల్లం ముక్క
  • 1 bunch of chopped coriander | ౧ కట్ట తరిగిన కొత్తిమీర
  • As required curry leaves | 5 కరివేపాకు ఆకులు
  • ½ onion | సగము ఉల్లిపాయ ( ఉల్లిగడ్డ )
  • 2 tbsp of cashew nuts broken |౨ పెద్ద చెంచా జీడిపప్పు ముక్కలు
  • చిటికెడు ఆవాలు | 1 pinch of mustard
  • 1 tsp of cumin | ఒక చిన్న చెంచా జీలకర్ర
  • 4 potato boiled & mashed | ౪ బంగాళాదుంపలని ఉడికించిన పిప్పి చేసుకోవాలి
  • 1 pinch of chilli powder | చిటికెడు కారం
  • చితేకెడు వాము | 1 pinch of Ajwain ( Trachyspermum ammi)
  • 2 chopped green chilli | 2 చిన్న ముక్కలుగా తరిగి పచ్చి మిర్చి
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక బాణలిలో నూనె వేసి వేడి అయినతరువాత అందులో అవాలను వేసుకోవాలి అవి చిటపట లాడినతరువాత అందులో జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చి మిరపకాయ ముక్కలు, పసుపు మరియు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.
  2. ఆ తరువాత అందులో మిగిలి ఉన్న తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ ,వేయించిన జీడిపప్పు ముక్కలు,రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి
  3. చివరిగా అందులో బంగాళాదుంప గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత అందులో నిమ్మ రసం పిండుకోవాలి.
  4. అంతే ఆలు బోండాకి మిశ్రమం తయారైనట్లే, ఆ మిశ్రమంతో గుండ్రటి ఆకారముగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బోండా తయారు చేయు విధానం
  1. ఒక పాత్ర తీసుకొని అందులో శనగపిండి, కొద్దిగా వాము, బేకింగ్ పౌడర్,కొద్దిగా కారం ,కొద్దిగా ఉప్పు మరియు సరిపడా నీళ్ళు వేసి కలుపుకోవాలి.
  2. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా గుండ్రటి ఉండలను సిద్ధం చేసుకున్నా శనగ పిండి జిగురులో ( పేస్ట్ ) ముంచి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 1
Rate this recipe

1 people rated this recipe

2,103

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu