Aloo Snacks Recipe

2013-08-11
Allrecipeshere

Aloo Snacks Recipe / ఆలూ స్నాక్స్ రెసిపి

 

కావలసిన పదార్థాలు:

బంగాళాదుంపలు: అర కేజీ, ½ Kg
గోధుమ పిండి : 2 cups , ౨ కప్పులు, రెండు కప్పులు
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: సరిపడా
నెయ్యి : 4 , ౪, నాలుగు
ఉల్లిపాయలు : 2, ౨ రెండు,
పచ్చిమిర్చి : 8, ౮ ఎనిమిది.

తయారి సూచన :

ముందుగా బంగాళాదుంపలు ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చేసి పక్కన  పెట్టుకోవాలి.
గోధుమ పిండి  నీళ్ళు, ఉప్పు వేసి, చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఇప్పుడు  పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, పేస్ట్  చేసి పెట్టుకోవాలి.
తరువాత బంగాళాదుంపల ముద్ద,మిర్చిపేస్ట్  ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిలో  వేసి బాగా కలపాలి.

తరువాత  స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పిండిని రౌండ్ గా చిన్నఉండలుగా చేసి వాటిని ఒత్తినెయ్యి వేసి బ్రౌన్ కలర్  వచ్చేవరకు కాల్చుకోవాలి.

Aloo Snacks Recipe
 
Aloo Snacks Recipe / ఆలూ స్నాక్స్ రెసిపి
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
  • బంగాళాదుంపలు: అర కేజీ, ½ Kg
  • గోధుమ పిండి : 2 cups , ౨ కప్పులు, రెండు కప్పులు
  • అల్లం: చిన్న ముక్క
  • ఉప్పు: సరిపడా
  • నెయ్యి : 4 , ౪, నాలుగు
  • ఉల్లిపాయలు : 2, ౨ రెండు,
  • పచ్చిమిర్చి : 8, ౮ ఎనిమిది.
Instructions
  1. ముందుగా బంగాళాదుంపలు ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. గోధుమ పిండి నీళ్ళు, ఉప్పు వేసి, చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
  4. తరువాత బంగాళాదుంపల ముద్ద,మిర్చిపేస్ట్ ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిలో వేసి బాగా కలపాలి.
  5. తరువాత స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పిండిని రౌండ్ గా చిన్నఉండలుగా చేసి వాటిని ఒత్తినెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి.

 

Recipe Type: Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

931

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu