Andhra Fish Fry Recipe In Telugu

2014-02-11
Allrecipeshere

Andhra Fish Fry Recipe In Telugu | తెలుగులో రుచికరమైన ఆంధ్ర చేప వేపుడు తయారీ

చేప వేపుడుకి కావలసిన పదార్థాలు

  • ½ కే‌జి చందువా చేపముక్కలు | Canduva fish pieces: half a kg
  • ౭-7- ఏడు- పచ్చిమిర్చి | Green chilli: seven
  • ఒక కట్ట కొత్తిమీర | Coriander: Bundle
  • ఒక కట్ట పుదినా | Mint leafs : bundle
  • సరిపడా ఉప్పు |Salt to taste
  • 1(౧) నిమ్మకాయ |Lemon : one
  • ½ కప్పు తురిమిన కొబ్బరి |Coconut powder: half cup
  • ½ చెంచా పసుపు | Turmeric: half a tea spoon
  • తగినన్ని అరటి ఆకులు | Banana leaves: Adequate
  • చిన్న అల్లం ముక్కలు |Ginger: a small piece

చేప వేపుడు తయారు చేయు విధానం

Step 1

ముందుగా సిద్ధం చేసుకున్నాచేపముక్కలను నీటితో శుభ్రంగా కడిగి ముక్కలకు ఉప్పు, పసుపు మరియు నిమ్మరసంని పట్టించి పక్కనపెట్టాలి.

Step 2

తరువాత మిక్సీలో కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, తగినంత ఉప్పు,అల్లం ముక్కలు, పుదినా ఆకులు, కొత్తిమీర ఆకులు మరియు నిమ్మరసం వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ చేపముక్కలకు పట్టించాలి. గమనిక : చేప ముక్కలను సుమారు 10 నుంచి 20 నిమిషాలు నాన బెట్టుకోవాలి.

Step 3

తరువాత ఒకొక్క చేప ముక్కలను అరిటాకులో చుట్టి ఆకు ఊడిపోకుండా దారముతో జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్నా అన్నిచేప ముక్కలను ఒక పాత్రలో పెట్టి మూతను పెట్టుకోవాలి.

Step 4

ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో నీళ్ళు పోసి దానిలో చేపముక్కలు ఉన్న పాత్రను పెట్టి విజిల్ పెట్టకుండా మూతను పెట్టి పది (౧౦) నిముషాలపాటు ఉడికించి దించుకోవాలి.

Step 5

వేడి చల్లారిన తరువాత కుక్కర్ నుంచి గిన్నను బయటకు తీసి ఒక పళ్ళెంలో పెట్టుకొని కొద్దిగా ఉల్లిపాయల ముక్కలను వేసి సర్వ్ చెయ్యాలి.


Andhra Fish Fry Recipe In Telugu
 
Andhra Fish Fry Recipe In Telugu | తెలుగులో రుచికరమైన ఆంధ్ర చేప వేపుడు తయారీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
చేప వేపుడుకి కావలసిన పదార్థాలు
  • ½ కే‌జి చందువా చేపముక్కలు | Canduva fish pieces: half a kg
  • ౭-7- ఏడు- పచ్చిమిర్చి | Green chilli: seven
  • ఒక కట్ట కొత్తిమీర | Coriander: Bundle
  • ఒక కట్ట పుదినా | Mint leafs : bundle
  • సరిపడా ఉప్పు |Salt to taste
  • 1(౧) నిమ్మకాయ |Lemon : one
  • ½ కప్పు తురిమిన కొబ్బరి | Coconut powder: half cup
  • ½ చెంచా పసుపు | Turmeric: half a tea spoon
  • తగినన్ని అరటి ఆకులు | Banana leaves: Adequate
  • చిన్న అల్లం ముక్కలు |Ginger: a small piece
Instructions
చేప వేపుడు తయారు చేయు విధానం
  1. ముందుగా సిద్ధం చేసుకున్నాచేపముక్కలను నీటితో శుభ్రంగా కడిగి ముక్కలకు ఉప్పు, పసుపు మరియు నిమ్మరసంని పట్టించి పక్కనపెట్టాలి.
  2. తరువాత మిక్సీలో కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, తగినంత ఉప్పు,అల్లం ముక్కలు, పుదినా ఆకులు, కొత్తిమీర ఆకులు మరియు నిమ్మరసం వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ చేపముక్కలకు పట్టించాలి. గమనిక : చేప ముక్కలను సుమారు 10 నుంచి 20 నిమిషాలు నాన బెట్టుకోవాలి.
  3. తరువాత ఒకొక్క చేప ముక్కలను అరిటాకులో చుట్టి ఆకు ఊడిపోకుండా దారముతో జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్నా అన్నిచేప ముక్కలను ఒక పాత్రలో పెట్టి మూతను పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో నీళ్ళు పోసి దానిలో చేపముక్కలు ఉన్న పాత్రను పెట్టి విజిల్ పెట్టకుండా మూతను పెట్టి పది (౧౦) నిముషాలపాటు ఉడికించి దించుకోవాలి.
  5. వేడి చల్లారిన తరువాత కుక్కర్ నుంచి గిన్నను బయటకు తీసి ఒక పళ్ళెంలో పెట్టుకొని కొద్దిగా ఉల్లిపాయల ముక్కలను వేసి సర్వ్ చెయ్యాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,266

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu