Andhra Food Uggani In Telugu Recipes
2014-06-13- Cuisine: Indian
- Course: Side Dish
- Skill Level: Easy
-
Add to favorites
Andhra Food Uggani In Telugu Recipes | ఆంధ్ర వారి ఉగ్గని వంటకం | మురమురాల / మరమరాలు ఉప్మ | Murmura Recipe Upma | Best Evening Snacks South Indian Recipes
ఇందుకు కావలసినవి
- మరమరాలు / మురమురాలు
- పచ్చిమిర్చీ
- పుట్నాల పప్పు
- అల్లంవెల్లుల్లి పేస్టు
- ఉప్పు
- పల్లీలు
- నూనె
తయారు చేయు విధానం
Step 1
ముందుగా ఒక పాన్ తీసుకొని నూనె పోసి వేడి అయిన తరువాత అందులో పోపుదినుసులు, అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చీ, పల్లీలు, సరిపడా ఉప్పు వేసి కొంచం సేపు ఫ్రై చేసుకోవాలి.
Step 2
తరువాత అందులో నీళ్ళలో నానపెట్టుకున్నా మురమురాలను వేసుకోవాలి. తరువాత పుట్నాల పౌడర్ వేసి పొయ్యి మీద నుంచి దించుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి.
- మరమరాలు
- పచ్చిమిర్చీ
- పుట్నాల పప్పు
- అల్లంవెల్లుల్లి పేస్టు
- ఉప్పు
- పల్లీలు
- నూనె
- ముందుగా ఒక పాన్ తీసుకొని నూనె పోసి వేడి అయిన తరువాత అందులో పోపుదినుసులు, అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చీ, పల్లీలు, సరిపడా ఉప్పు వేసి కొంచం సేపు ఫ్రై చేసుకోవాలి.
- తరువాత అందులో నీళ్ళలో నానపెట్టుకున్నా మురమురాలను వేసుకోవాలి. తరువాత పుట్నాల పౌడర్ వేసి పొయ్యి మీద నుంచి దించుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,818