Andhra Pongal

2013-08-25
Allrecipeshere

ఆంధ్ర పొంగలీ | Andhra Pongal

రుచికరమైన ఆంధ్ర పొంగలీని పండగ సమయములో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు

Ingredients

  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 150 (౧౫౦) గ్రా
  • జీడిపప్పు10 (౧౦) గ్ర
  • ఆవాలు
  • జీలర్ర
  • అల్లం తరుగు 1 ( ౧) స్పూన్
  • మిరియాలు 1 ( ౧) స్పూన్
  • ఎండుమిర్చి 5 (౫)
  • పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి (1, ౧)
  • కరివేపాకు

తయారు చేయు విధానము

Step 1

పెసరపప్పు మరియు బియ్యం శుబ్రంగా కడిగి కుక్కురులో సరిపాడా నీరుపొసి ఉడికించాలి. చల్లారిన తరువాతనే కుక్కర్ మూతతీయాలి

Step 2

ఇపుడు పెద్ద బాణలిలో నెయ్యివేడిచేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.

Step 3

తరువాత పోపు సామాన్లు వేసి చిటపట లాడిన తర్వాత కరివేపాకు వేసి కొబ్బరిముక్కలు, అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేగిన తరువాత ఉడికించిన బియ్యం వేయించిన జీడిపప్పు వేయాలి


4.0 from 1 reviews
Andhra Pongal
 
ఆంధ్ర పొంగలీ | Andhra Pongal రుచికరమైన ఆంధ్ర పొంగలీని పండగ సమయములో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 150 (౧౫౦) గ్రా
  • జీడిపప్పు10 (౧౦) గ్ర
  • ఆవాలు
  • జీలర్ర
  • అల్లం తరుగు 1 ( ౧) స్పూన్
  • మిరియాలు 1 ( ౧) స్పూన్
  • ఎండుమిర్చి 5 (౫)
  • పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి (1, ౧)
  • కరివేపాకు
Instructions
తయారు చేయు విధానము.
  1. పెసరపప్పు మరియు బియ్యం శుబ్రంగా కడిగి కుక్కురులో సరిపాడా నీరుపొసి ఉడికించాలి. చల్లారిన తరువాతనే కుక్కర్ మూతతీయాలి.
  2. ఇపుడు పెద్ద బాణలిలో నెయ్యివేడిచేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత పోపు సామాన్లు వేసి చిటపట లాడిన తర్వాత కరివేపాకు వేసి కొబ్బరిముక్కలు, అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేగిన తరువాత ఉడికించిన బియ్యం వేయించిన జీడిపప్పు వేయాలి.

 

Comment (1)

  1. posted by satya narayana on June 19, 2017

    very very Thanks for sharing

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,000

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu