Annam Parvanam

2013-09-13
Allrecipeshere

అన్నం పరవాన్నం   | Basmati Annam Parvanam

కావలసిన వస్తువులు

  • ¼ కేజీ బాస్మతి లేదా మాములు బియ్యం
  • 1½ లీటరు పాలు
  • ½ కేజీ బాదం పొడి
  • 1 కప్పు మిల్క్ మెయెడ్
  • ½ కప్పు పిస్తా పొడి
  • జీడి పప్పు కావలసినంత
  • కిస్ మిస్ తగినంత
  • 4 చెంచాలు యాలకుల పొడి
  • ½ కేజీ పంచదార

తయారు చేయు విధానము

Step 1

బాస్మతి బియ్యం లేదా మామూలు బియ్యం వాడుకోవచ్చు.

Step 2

జీడి పప్పుని నీళ్ళల్లో నాన పెట్టుకోవాలి.

Step 3

మొదటగా పాలను బాగా మరగనిచ్చి సగం అయ్యేంత వరకు ఉంచాలి.

Step 4

ఇలా బాగా మీగడ కట్టి చిక్కగా తయారయిన పాలలో కడుకున్న బియ్యాన్ని వేసి అది బాగా మెత్తగా ఉడికేదాక ఉడికించుకోవాలి.

Step 5

తరువాత పంచదార, బాదం పొడి, మిల్క్ మెయెడ్ , పిస్తా పొడి వేసి మందుగా నానపెట్టుకున్న జీడి పప్పుని సన్నగా కట్ చేసి పరవాన్నంలో వేసుకోవాలి. తరువాత కిస్ మిస్ మొత్తాన్ని పైన చల్లుకొని చల్లగా అయిన తరువాత తీసుకొని నివేదించుకోవాలి.


Annam Parvanam
 
అన్నం పరవాన్నం | Annam Parvanam
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ¼ కేజీ బాస్మతి లేదా మాములు బియ్యం
  • 1½ లీటరు పాలు
  • ½ కేజీ బాదం పొడి
  • 1 కప్పు మిల్క్ మెయెడ్
  • ½ కప్పు పిస్తా పొడి
  • జీడి పప్పు కావలసినంత
  • కిస్ మిస్ తగినంత
  • 4 చెంచాలు యాలకుల పొడి
  • ½ కేజీ పంచదార
Instructions
తయారు చేయు విధానము
  1. బాస్మతి బియ్యం లేదా మామూలు బియ్యం వాడుకోవచ్చు.
  2. జీడి పప్పుని నీళ్ళల్లో నాన పెట్టుకోవాలి.
  3. మొదటగా పాలను బాగా మరగనిచ్చి సగం అయ్యేంత వరకు ఉంచాలి.
  4. ఇలా బాగా మీగడ కట్టి చిక్కగా తయారయిన పాలలో కడుకున్న బియ్యాన్ని వేసి అది బాగా మెత్తగా ఉడికేదాక ఉడికించుకోవాలి.
  5. తరువాత పంచదార, బాదం పొడి, మిల్క్ మెయెడ్ , పిస్తా పొడి వేసి మందుగా నానపెట్టుకున్న జీడి పప్పుని సన్నగా కట్ చేసి పరవాన్నంలో వేసుకోవాలి. తరువాత కిస్ మిస్ మొత్తాన్ని పైన చల్లుకొని చల్లగా అయిన తరువాత తీసుకొని నివేదించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,777

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu