Appam Recipe On Varalakshmi Vratham
2014-07-18- Skill Level: Intermediate
-
Add to favorites
Appam Recipe On Varalakshmi Vratham | Arisi (Rice) Appam or nei appam in telugu | అప్పం
ఇందుకు కావలసినవి
- One cup of raw rice | ముడి బియ్యం ఒక కప్పు
- One cup of toor dhal (optional) | కందిపప్పు ఒక కప్పు (ఐచ్ఛిక)
- One cup of grated jaggery | తురిమిన బెల్లం ఒకటి కప్
- One Ripe Banana | ఒక పండిన అరటి పండు
- 4 pods Cardomom | 4 ప్యాడ్లు ఏలకుల
- Oil or Ghee | ఆయిల్ లేదా నెయ్యి
- Two tablespoon of Grated coconut which is optional | కొబ్బరి తురుము
తయారు చేయు విధానం
Step 1
ముందుగా కందిపప్పుని మరియు బియ్యాన్ని ఒక గంట సేపు నానపెట్టుకొని ఆ తరువాత నీళ్ళను వేయకుండా రుబ్బుకోవాలి.
Step 2
ఆ తరువాత అందులో బెల్లం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మళ్ళీ అందులో అరటిపండు గుజ్జు మరియు యాలకులు వేసి మరొకసారి రుబ్బుకున్నా తరువాత అందులో తురిమిన కొబ్బరి వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
Step 3
ఇప్పుడు పాన్ లో ఉన్న గుంటలలో ఒక్కొక్క దానిలో చిన్న స్పూన్ వంట నూనెను మరియు వెన్నను వేయాలి.
Step 4
ఆ తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని వేసి వేయించుకోవాలి .
Step 5
గమనిక : బియ్యాన్ని రుబ్బేటప్పుడు అందులో నీళ్ళు వేసుకోరాదు.
- One cup of raw rice | ముడి బియ్యం ఒక కప్పు
- One cup of toor dhal (optional) | కందిపప్పు ఒక కప్పు (ఐచ్ఛిక)
- One cup of grated jaggery | తురిమిన బెల్లం ఒకటి కప్
- One Ripe Banana | ఒక పండిన అరటి పండు
- 4 pods Cardomom | 4 ఏలకుల
- Oil or Ghee | ఆయిల్ లేదా నెయ్యి
- Two tablespoon of Grated coconut which is optional | కొబ్బరి తురుము
- ముందుగా కందిపప్పుని మరియు బియ్యాన్ని ఒక గంట సేపు నానపెట్టుకొని ఆ తరువాత నీళ్ళను వేయకుండా రుబ్బుకోవాలి.
- ఆ తరువాత అందులో బెల్లం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మళ్ళీ అందులో అరటిపండు గుజ్జు మరియు యాలకులు వేసి మరొకసారి రుబ్బుకున్నా తరువాత అందులో తురిమిన కొబ్బరి వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు పాన్ లో ఉన్న గుంటలలో ఒక్కొక్క దానిలో చిన్న స్పూన్ వంట నూనెను మరియు వెన్నను వేయాలి.
- ఆ తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని వేసి వేయించుకోవాలి .
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,774