Apple Kheer Recipe

2015-01-28
Allrecipeshere

Apple Kheer Recipe | Maha Shivaratri Recipes

కావలసినవి

  • 4/ ౪ Apples / యాపిల్స్
  • 1 / ౧ liter Milk / పాలు
  • 4 / ౪ spoons of Sugar / చక్కెర
  • 2 / ౨ spoons of condensed milk / ఘనీకృత పాలు
  • ¼ / ౧/౪ spoon of Cardamom powder / ఏలకుల పొడి
  • 4 / ౪ Almonds / గవదబిళ్ళ (roasted)
  • 8 / ౮ Cashew nuts / జీడిపప్పు (roasted)
  • 5 / ౫ Pista (Pistachio) / పిస్తా

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్రను పెట్టి అందులో పాలను, పంచదారను మరియు ఘనీకృత పాలు పోసి సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.

Step 2

ఈలోపు ఆపిల్ పైనున్న పొట్టును తీసి ఉడుకుతున్న పాలలో వేసుకోవాలి.

Step 3

చివరిగా అందులో జీడిపప్పు ముక్కలు, బాదం, ఏలకుల పొడి మరియు పిస్తా వేసి బాగా కలుపుకోవాలి.

Step 4

నిమిషాలపాటు కలుపుతూ .ఉడికించి పొయ్యి పైనుంచి దించుకొని.

Step 5

చల్లరాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

Step 6

రుచికరమైన ఆపిల్ ఖీర్ రెసిపీ తినుటకు సిద్ధమైనట్లే.


Apple Kheer Recipe
 
Apple Kheer Recipe
Author:
Ingredients
  • 4/ ౪ Apples / యాపిల్స్
  • 1 / ౧ liter Milk / పాలు
  • 4 / ౪ spoons of Sugar / చక్కెర
  • 2 / ౨ spoons of condensed milk / ఘనీకృత పాలు
  • ¼ / ౧/౪ spoon of Cardamom powder / ఏలకుల పొడి
  • 4 / ౪ Almonds / బాదం (roasted)
  • 8 / ౮ Cashew nuts / జీడిపప్పు (roasted)
  • 5 / ౫ Pista (Pistachio) / పిస్తా
Instructions
  1. ముందుగా ఒక పాత్రను పెట్టి అందులో పాలను, పంచదారను మరియు ఘనీకృత పాలు పోసి సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  2. ఈలోపు ఆపిల్ పైనున్న పొట్టును తీసి ఉడుకుతున్న పాలలో వేసుకోవాలి.
  3. చివరిగా అందులో జీడిపప్పు ముక్కలు, బాదం, ఏలకుల పొడి మరియు పిస్తా వేసి బాగా కలుపుకోవాలి.
  4. నిమిషాలపాటు కలుపుతూ .ఉడికించి పొయ్యి పైనుంచి దించుకొని.
  5. చల్లరాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  6. రుచికరమైన ఆపిల్ ఖీర్ రెసిపీ తినుటకు సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

664

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu