Apple Orange Juice Cocktail Drink In Telugu

2014-05-02
Allrecipeshere

Apple Orange Juice Cocktail Drink In Telugu | తెలుగులో ఆపిల్ ఆరెంజ్ జ్యూస్ కాక్టెయిల్ | ఆపిల్ పండు మరియు కమలాపండు జ్యూస్ కాక్టెయిల్ పానీయం 

కావలసిన వస్తువులు

  • ½ కప్పు కమలా తోనలు
  • 1½ కప్పుల ఆపిల్ పండు ముక్కలు
  • 2 (౨) పెద్ద చంచల పంచదార / చెక్కర
  • రుచికి తగినంత లేదా చిటికెడు ఉప్పు
  • అవసరమైనంత మంచి నీళ్ళు
  • చిటికెడు మిరియాలపొడి
  • కొద్దిగా నిమ్మరసం

తయారు చేయు విధానము

Step 1

కమలా తోనలను గింజలు లేకుండా వలచుకొని పెట్టుకొండి. తరువాత ఆపిల్ పండు ముక్కలను తోలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నిమ్మరసం కలిపిన నీట్టిలో కాసేపు నాననివ్వండి.

Step 2

ఇప్పుడు ఆపిల్ పండు ముక్కలను మరియు కమలా పండు ముక్కలను, పంచదారను, తగినంత లేదా కొంచం నీటిని మిక్సీలో వేసి ½ నిమిషం పాటు తిప్పుకోవాలి.

Step 3

ఇప్పుడు ఈ మిశ్రమని వడగట్టి వచ్చిన ముద్దను నీళ్ళు పోసుకొని మరలా తిప్పుకొని మరలా వడగట్టుకోవాలి. ఇప్పుడుమొదట వచ్చిన రసాన్నిమరియు ఈ రసాని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫ్రిజ్లో పెట్టుకొని చల్లబరచండి.

Step 4

చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.సర్వ్ చేసే సమయం లో కొద్దిగా మిరియాల పొడిని చల్లి సర్వ్ చేసుకోండీ.


Apple Orange Juice Cocktail Drink In Telugu
 
Apple Orange Juice Cocktail Drink In Telugu | తెలుగులో ఆపిల్ ఆరెంజ్ జ్యూస్ కాక్టెయిల్ | ఆపిల్ పండు మరియు కమలాపండు జ్యూస్ కాక్టెయిల్ పానీయం
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • ½ కప్పు కమలా తోనలు
  • 1½ కప్పుల ఆపిల్ పండు ముక్కలు
  • 2 (౨) పెద్ద చంచల పంచదార
  • సరిపడా ఉప్పు
  • అవసరమైనంత మంచి నీళ్ళు
  • చిటికెడు మిరియాలపొడి
  • నిమ్మరసం
Instructions
తయారు చేయు విధానము
  1. కమలా టోనలను గింజలు లేకుండా వలచుకొని పెట్టుకొండి. తరువాత ఆపిల్ పండు ముక్కలను తోలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నిమ్మరసం కలిపిన నిట్టిలో కాసేపు నాననివండి.
  2. ఇప్పుడు ఆపిల్ పండు ముక్కలను మరియు కమలా పండు ముక్కలను, పంచదారను, తగినంత లేదా కొంచం నీటిని మిక్సీలో వేసి ½ నిమిషం పాటు తిప్పుకోవాలి.
  3. ఇప్పుడు ఈ మిశ్రమని వాడగట్టి వచ్చిన ముద్దను నీళ్ళు పోసుకొని మరలా తిప్పుకొని మరలా వడగట్టుకోవాలి. ఇప్పుడుమొదట వచ్చిన రసాన్నిమరియు ఈ రసాని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫ్రిజ్లో పెట్టుకొని చల్లబరచండి.
  4. చాలరిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.సర్వ్ చేసే సమయం లో కొద్దిగా మిరియాల పొడిని చల్లి సర్వ్ చేసుకోండీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

784

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu