Aratikaya Bajji Andhra Style In Telugu

2014-03-15
Allrecipeshere

Ugadi Recipe : Aratikaya Bajji Andhra Style In Telugu | అరటికాయ బజ్జి

కావలసిన వస్తువులు

  • ౨ ఒలిచిన మరియు కోసిన ముడి అరటి | Two peeled & sliced raw plantain
  • శనగపిండి ౧ ౧/౪ కప్పు | 1¼ cups of besan
  • ౧ టేబుల్ స్పూన్ బియ్యం పిండి | one tbsp rice of flour
  • ౧/౨ చిన్న చెంచా కారం పొడి | ½ tsp of red chilli powder
  • ౧/౪ చిన్న చెంచా బేకింగ్ సోడా |¼ tsp of baking soda
  • ౧/౪ చిన్న చెంచా వాము | ½ tsp of ajwain
  • రుచి కు ఉప్పు | salt to taste
  • వేయించడానికి నూనె | Refined oil for deep frying

తయారు చేయు విధానము

Step 1

English : Take medium size vessel and add besan, rice flour, salt,red chilli powder,baking soda and enough water to it so that it turns slightly thick smooth batter.

Step 2

Telugu: ఒక పాత్రను తీసుకొని అందులో శనగపిండి, బియ్యం పిండి,ఉప్పు, కారం, వాము,బేకింగ్ సోడా మరియు తగినంత నీళ్ళు కొద్దిగా దట్టమైన నునుపైన పిండి చేయడానికి.

Step 3

Take a pan, add oil to it and heat till the oil is piping hot, reduce to medium flame. now slowly dip each plantain slice in the mixer and place in the hot oil and fry till golden brown color comes then remove, drain and place on absorbent paper.

Step 4

Telugu: ఒక కళాయిని తీసుకుని అందులో నూనెను పోసి బాగా వేడి అయిన తరువాత చిన్న మంటమీదా పెట్టుకోవాలి ఆతరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా శనగ పిండి ముద్దలో అన్నీ వైపులు అంటుకునేలా బాగా ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి

Step 5

English: Delicious Aratikaya Bajji or Raw Plantain Fritters is read to server hot

Step 6

Telugu: వేడి వేడి అరటికాయ బజ్జి తినుటకు సిద్ధం


Aratikaya Bajji Andhra Style In Telugu
 
Ugadi Recipe : Aratikaya Bajji Andhra Style In Telugu | అరటికాయ బజ్జి
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • ౨ ఒలిచిన మరియు కోసిన ముడి అరటి | Two peeled & sliced raw plantain
  • శనగపిండి ౧ ౧/౪ కప్పు | 1¼ cups of besan
  • ౧ టేబుల్ స్పూన్ బియ్యం పిండి | one tbsp rice of flour
  • ౧/౨ చిన్న చెంచా కారం పొడి | ½ tsp of red chilli powder
  • ౧/౪ చిన్న చెంచా బేకింగ్ సోడా | ¼ tsp of baking soda
  • ౧/౪ చిన్న చెంచా వాము | ½ tsp of ajwain
  • రుచి కు ఉప్పు | salt to taste
  • వేయించడానికి నూనె | Refined oil for deep frying
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక పాత్రను తీసుకొని అందులో శనగపిండి, బియ్యం పిండి,ఉప్పు, కారం, వాము,బేకింగ్ సోడా మరియు తగినంత నీళ్ళు కొద్దిగా దట్టమైన నునుపైన పిండి చేయడానికి.
  2. ఒక కళాయిని తీసుకుని అందులో నూనెను పోసి బాగా వేడి అయిన తరువాత చిన్న మంటమీదా పెట్టుకోవాలి ఆతరువాత ముందుగా సిద్ధం చేసుకున్నా శనగ పిండి ముద్దలో అన్నీ వైపులు అంటుకునేలా బాగా ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి
  3. వేడి వేడి అరటికాయ బజ్జి తినుటకు సిద్ధం
Method
  1. Take medium size vessel and add besan, rice flour, salt,red chilli powder,baking soda and enough water to it so that it turns slightly thick smooth batter.
  2. Take a pan, add oil to it and heat till the oil is piping hot, reduce to medium flame. now slowly dip each plantain slice in the mixer and place in the hot oil and fry till golden brown color comes then remove, drain and place on absorbent paper.
  3. Delicious Aratikaya Bajji or Raw Plantain Fritters is read to server hot

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

705

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu