Ariselu

2013-12-13
Allrecipeshere

మిఠాయి పేరు: Ariselu recipe in telugu | అరిశెలు మిఠాయిలు | తీపిపదార్ధాలు | దీపావళి వంటకాలు | సంక్రాంతి పిండివంటలు

కావలసిన పదార్థాలు

  • బియ్యం ౫౦౦ గ్రా - 500 grams of rice
  • నువ్వులు ౫౦ గ్రామ్స్ - Sesame 50 grams
  • బెల్లం ౨౫౦ గ్రామ్స్ - Jaggery 250 grams
  • గసగసాలు ౨౫ గ్రామ్స్ - Poppy seeds 25 grams
  • నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking oil 25 grams
  • నెయ్యి ౨౫ గ్రా Ghee 25 Grams

తయారు చేయు విధానము

Step 1

ఒక రోజు ముందు రాత్రి బియ్యం నానపెట్టుకోవాలి. పొద్దున్నే బియ్యాన్ని కడిగి నీళ్ళని వడగట్టి ఆ తరువాత మిక్సీ లో వేసి పిండి కొట్టి దానిని జల్లెడ పట్టి ఒక గిన్నెలో ఉంచాలి.

Step 2

ఒక గిన్నెలో సరిపడా నీళ్ళు పోసి అందులో మెత్తగా కొట్టిన బెల్లాన్ని వేసి గట్టిగా పాకాన్ని తయారుచేసుకోవాలి. తరువాత అందులో కొంచెం కొంచెం బియ్యం పిండి, గసగసాలు మరియు నువ్వులు వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా అయిపోయే లోపు నెయ్యిని వేసి కలిపి దించుకోవాలి.

Step 3

తరువాత పొయ్యి మీద మరొక కళాయి పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి. అంతలో తయారుగావున్న అరిశెల పిండిని చిన్నచిన్న వుండలుగా చేసి వాటిని అరిటాకు మీద వేసి పలుచగా వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి.


Ariselu
 
మిఠాయి పేరు: Ariselu recipe in telugu | అరిశెలు మిఠాయిలు | తీపిపదార్ధాలు | సంక్రాంతి పిండివంటలు
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • బియ్యం ౫౦౦ గ్రా - 500 grams of rice
  • నువ్వులు ౫౦ గ్రామ్స్ - Sesame 50 grams
  • బెల్లం ౨౫౦ గ్రామ్స్ - Jaggery 250 grams
  • గసగసాలు ౨౫ గ్రామ్స్ - Poppy seeds 25 grams
  • నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking oil 25 grams
  • నెయ్యి ౨౫ గ్రా Ghee 25 Grams
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక రోజు ముందు రాత్రి బియ్యం నానపెట్టుకోవాలి. పొద్దున్నే బియ్యాన్ని కడిగి నీళ్ళని వడగట్టి ఆ తరువాత మిక్సీ లో వేసి పిండి కొట్టి దానిని జల్లెడ పట్టి ఒక గిన్నెలో ఉంచాలి.
  2. ఒక గిన్నెలో సరిపడా నీళ్ళు పోసి అందులో మెత్తగా కొట్టిన బెల్లాన్ని వేసి గట్టిగా పాకాన్ని తయారుచేసుకోవాలి. తరువాత అందులో కొంచెం కొంచెం బియ్యం పిండి, గసగసాలు మరియు నువ్వులు వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా అయిపోయే లోపు నెయ్యిని వేసి కలిపి దించుకోవాలి.
  3. తరువాత పొయ్యి మీద మరొక కళాయి పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి. అంతలో తయారుగావున్న అరిశెల పిండిని చిన్నచిన్న వుండలుగా చేసి వాటిని అరిటాకు మీద వేసి పలుచగా వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,693

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu