Atukula Laddu Recipe for Varalakshmi Pooja

2014-08-05
Allrecipeshere

Atukula Laddu Recipe for Varalakshmi Pooja | అటుకుల లడ్డు

తయారీకి కావలసినవి

  • 1 - ౧ గ్లాసు అటుకులు
  • 1 - ౧ గ్లాసు పల్లీలు
  • ¼ కప్పు నెయ్యి
  • ½ గ్లాసు బెల్లం
  • 1 - ౧ చెంచా యాలకుల పొడి

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా ఒక కళాయిలో నూనె వేయకుండా పల్లిలను వేయించుకొని చల్లారిన తరువాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఇప్పుడు అదే కళాయిలో ½ చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత అందులో అటుకులను వేసి వేయించి తీసేయాలి.

Step 3

ఈ లోపు పొట్టు తీసిన పల్లీలను మిక్సీలో వేసి మరి మెత్తగా కాకుండా పొడిగా చేసుకోవాలి.

Step 4

తరువాత పల్లిల పొడిలో వేయించిన అటుకులు మిక్సీలో వేసి రుబ్బుతూ అందులో యాలకుల పొడి, బెల్లం మరియు కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ రుబ్బుతూ ముద్దగా తయారు చేసుకోవాలి.

Step 5

ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాస్తుకొని ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని లడ్డుల్లా చేసుకోవాలి.

Step 6

గమనిక : డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వారు ఈ మిశ్రమంలో కలిపి లడ్డుల్లా చేసుకోవచ్చు.


Atukula Laddu Recipe for Varalakshmi Pooja
 
Atukula Laddu Recipe for Varalakshmi Pooja | అటుకుల లడ్డు
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
తయారీకి కావలసినవి
  • 1 - ౧ గ్లాసు అటుకులు
  • 1 - ౧ గ్లాసు పల్లీలు
  • ¼ కప్పు నెయ్యి
  • ½ గ్లాసు బెల్లం
  • 1 - ౧ చెంచా యాలకుల పొడి
Instructions
ఎలా చేయాలో తెల్సుకుందాం
  1. ముందుగా ఒక కళాయిలో నూనె వేయకుండా పల్లిలను వేయించుకొని చల్లారిన తరువాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే కళాయిలో ½ చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత అందులో అటుకులను వేసి వేయించి తీసేయాలి.
  3. ఈ లోపు పొట్టు తీసిన పల్లీలను మిక్సీలో వేసి మరి మెత్తగా కాకుండా పొడిగా చేసుకోవాలి.
  4. తరువాత పల్లిల పొడిలో వేయించిన అటుకులు మిక్సీలో వేసి రుబ్బుతూ అందులో యాలకుల పొడి, బెల్లం మరియు కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ రుబ్బుతూ ముద్దగా తయారు చేసుకోవాలి.
  5. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాస్తుకొని ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని లడ్డుల్లా చేసుకోవాలి.
  6. గమనిక : డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వారు ఈ మిశ్రమంలో కలిపి లడ్డుల్లా చేసుకోవచ్చు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,765

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu