Atukula Pulihora Telugu

2014-02-26
Allrecipeshere

Atukula Pulihora Telugu Recipes for Maha Shivratri |  అటుకుల పులిహోరను శివ రాత్రి నాడు ఉపవాసము ఉండి అల్పాహారముగా స్వీకరిస్తారు

కావలసినవి

  • 2 Sweet potato |౨ చిలకడ దుంపలు
  • 2 tomatoes | ౨ టొమాటోలు
  • ¼ Beat rice | పావు కిలో అటుకులు
  • Turmeric ¼ tsp | పసుపు పావు చెంచా
  • Salt to taste | కొంచె మంత ఉప్పు
  • Curry leaves | కరివేపాకు ౫ రెబ్బలు
  • 3 Green chilli | ౩ పచ్చి మిర్చి చీలినవి
  • 2 ఎండు మిర్చి | 2 red chillies
  • seasoning with spices | పోపు దినుసులు
  • Lemon 1 | నిమ్మకాయ ౧
  • 4 spoon of Oil | నూనె ౪ చెంచాలు
  • Pinch of Asafoetida | ఇంగువ చిటికెడు

తయారు చేయు విధానం

Step 1

అటుకుల్ని నీటిలో శుభ్రముగా కడిగి చేతులతో గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత ఒక బాణలిని తీసుకొని అందులో రెండు చెంచాల నూనెను వేసి వేడిచేసుకోవాలి. తరువాత అందులో చిన్నగా తరిగిన చిలగడ దుంప ముక్కలను వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

మరొక బాణలిలో మిగిలిన నూనెను వేసి అందులో ఎండుమిర్చి, ఇంగువ మరియు పోపు గింజలను వేసి వేయించి తరువాత కరివేపాకు మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒక నిమిషం తరువాత అందులో పసుపు, టొమాటో ముక్కలు మరియు సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి.

Step 4

ఇప్పుడు పక్కన పెట్టుకున్నా చిలగడ దుంప ముక్కలు మరియు అటుకులను అందులో వేసి కలుపుకోవాలి.

Step 5

అటుకుల పులిహోర సిద్ధమైన తరువాత చివరన నిమ్మకాయ రసం పిండితే అటుకుల చిలగడ దుంప పులిహోర రుచిగా ఉంటుంది.


Atukula Pulihora Telugu
 
Atukula Pulihora Telugu Recipes for Maha Shivratri | అటుకుల పులిహోరను శివ రాత్రి నాడు ఉపవాసము ఉండి అల్పాహారముగా స్వీకరిస్తారు
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 2 Sweet potato |౨ చిలకడ దుంపలు
  • 2 tomatoes | ౨ టొమాటోలు
  • ¼ Beat rice | పావు కిలో అటుకులు
  • Turmeric ¼ tsp | పసుపు పావు చెంచా
  • Salt to taste | కొంచె మంత ఉప్పు
  • Curry leaves | కరివేపాకు ౫ రెబ్బలు
  • 3 Green chilli | ౩ పచ్చి మిర్చి చీలినవి
  • 2 ఎండు మిర్చి | 2 red chillies
  • seasoning with spices | పోపు దినుసులు
  • Lemon 1 | నిమ్మకాయ ౧
  • 4 spoon of Oil | నూనె ౪ చెంచాలు
  • Pinch of Asafoetida | ఇంగువ చిటికెడు
Instructions
తయారు చేయు విధానం
  1. అటుకుల్ని నీటిలో శుభ్రముగా కడిగి చేతులతో గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత ఒక బాణలిని తీసుకొని అందులో రెండు చెంచాల నూనెను వేసి వేడిచేసుకోవాలి. తరువాత అందులో చిన్నగా తరిగిన చిలగడ దుంప ముక్కలను వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. మరొక బాణలిలో మిగిలిన నూనెను వేసి అందులో ఎండుమిర్చి, ఇంగువ మరియు పోపు గింజలను వేసి వేయించి తరువాత కరివేపాకు మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒక నిమిషం తరువాత అందులో పసుపు, టొమాటో ముక్కలు మరియు సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి.
  4. ఇప్పుడు పక్కన పెట్టుకున్నా చిలగడ దుంప ముక్కలు మరియు అటుకులను అందులో వేసి కలుపుకోవాలి.
  5. అటుకుల పులిహోర సిద్ధమైన తరువాత చివరన నిమ్మకాయ రసం పిండితే అటుకుల చిలగడ దుంప పులిహోర రుచిగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,543

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu