Atukula Pulihora

2013-08-24
Allrecipeshere

Atukula Pulihora | అటుకుల పులిహోర

 

Ingredients

  • అటుకులు ¼ కేజి
  • చింతపండు యాభై గ్రామ్లు
  • ఎండుమిర్చి నాలుగు
  • ఆవాలు ½ స్పూను
  • శెనగపప్పు రెండు స్పూన్లు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • పసుపు ¼ స్పూను
  • పచ్చి మిర్చి నాలుగు
  • కరివేపాకు తగినంత
  • నూనె తగినంత
  • ఉప్పు తగినంత

తయారు చేయు విధానము

Step 1

అటుకులను తడిపి ఉంచుకోవాలి

Step 2

చింతపండు గుజ్జునుతీసి పేట్టుకోవాలి

Step 3

కళాయిలో నూనె వేసి పోపు దినుసులు వేయాలి

Step 4

అవి వేగాక చింతపండు గుజ్జు కూడా వేసి బాగా దగ్గరకు వచ్చేవరకు ఉడికించాలి

Step 5

చింతపండు గుజ్జు ఉడికాక అటుకులు వేసి బాగా కలుపు కోవాలి

Tips

చింతపండు బదులుగా నిమ్మకాయ గాని నిమ్మఉప్పు గాని వేసుకోవచ్చు

Atukula Pulihora
 
Atukula Pulihora | అటుకుల పులిహోర
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
  • అటుకులు ¼ కేజి
  • చింతపండు యాభై గ్రామ్లు
  • ఎండుమిర్చి నాలుగు
  • ఆవాలు ½ స్పూను
  • శెనగపప్పు రెండు స్పూన్లు
  • మినపప్పు రెండు స్పూన్లు
  • పసుపు ¼ స్పూను
  • పచ్చి మిర్చి నాలుగు
  • కరివేపాకు తగినంత
  • నూనె తగినంత
  • ఉప్పు తగినంత
Instructions
  1. అటుకులను తడిపి ఉంచుకోవాలి.
  2. చింతపండు గుజ్జునుతీసి పేట్టుకోవాలి.
  3. కళాయిలో నూనె వేసి పోపు దినుసులు వేయాలి.
  4. అవి వేగాక చింతపండు గుజ్జు కూడా వేసి బాగా దగ్గరకు వచ్చేవరకు ఉడికించాలి.
  5. చింతపండు గుజ్జు ఉడికాక అటుకులు వేసి బాగా కలుపు కోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,868

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu