Atukulu Uppu Kudumulu

2013-08-30
Allrecipeshere

అటుకులు ఉప్పు కుడుములు |Atukulu Uppu Kudumulu

 

తయారీలో వాడే పదార్ధాలు

  • ½ కేజీ అటుకులు
  • 1 కొబ్బరికాయ
  • 1 కప్పు నానా పెట్టిన పచ్చి శెనగపప్పు
  • ¼ లీటరు పచ్చి పాలు
  • 50 గ్రామ్స్ నెయ్యి
  • 2 టీ స్పూన్స్ జీలకర్ర
  • తగినంత ఉప్పు
  • తగినన్ని నీళ్ళు
  • చిటికెడు మిరియాల పొడి

తయారీ ఎలా

Step 1

మొదట కొబ్బరిని తురముకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత అటుకుల్ని మిక్సర్ గ్రైండర్ లో వేసుకొని పొడిగా చేసుకోవాలి.

Step 3

ఒక గిన్నెలో తురుముకున్న కొబ్బరిని, పరిశుభ్రమైన నెయ్యి , పాలు, జీలకర్ర , పచ్చి నెనగ పప్పు, మిరియాల పొడి మరియు ఉప్పును వేసి దానిలో తగినన్ని నీళ్ళు చల్లి గట్టి ముద్దలా వచ్చేవరకు బాగా కలుపుకోవాలి.

Step 4

తరువాత లడ్డూ మాదిరిగా వీటిని ఉండలుగా చుట్టి కుక్కర్లో ఓ విజిల్ వచ్చే వరకూ ఉడికించి పొయ్యి పైనుంచి దించుకోవాలి.

Step 5

రుచికరమైన అటుకులు ఉప్పు కుడుములు తయారు.


Atukulu Uppu Kudumulu
 
అటుకులు ఉప్పు కుడుములు |Atukulu Uppu Kudumulu
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ½ కేజీ అటుకులు
  • 1 కొబ్బరికాయ
  • 1 కప్పు నానా పెట్టిన పచ్చి శెనగపప్పు
  • ¼ లీటరు పచ్చి పాలు
  • 50 గ్రామ్స్ నెయ్యి
  • 2 టీ స్పూన్స్ జీలకర్ర
  • తగినంత ఉప్పు
  • తగినన్ని నీళ్ళు
  • చిటికెడు మిరియాల పొడి
Instructions
తయారీ ఎలా
  1. మొదట కొబ్బరిని తురముకొని పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత అటుకుల్ని మిక్సర్ గ్రైండర్ లో వేసుకొని పొడిగా చేసుకోవాలి.
  3. ఒక గిన్నెలో తురుముకున్న కొబ్బరిని, పరిశుభ్రమైన నెయ్యి , పాలు, జీలకర్ర , పచ్చి నెనగ పప్పు, మిరియాల పొడి మరియు ఉప్పును వేసి దానిలో తగినన్ని నీళ్ళు చల్లి గట్టి ముద్దలా వచ్చేవరకు బాగా కలుపుకోవాలి.
  4. తరువాత లడ్డూ మాదిరిగా వీటిని ఉండలుగా చుట్టి కుక్కర్లో ఓ విజిల్ వచ్చే వరకూ ఉడికించి పొయ్యి పైనుంచి దించుకోవాలి.
  5. రుచికరమైన అటుకులు ఉప్పు కుడుములు తయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2.5 / 5)

2.5 5 2
Rate this recipe

2 people rated this recipe

1,325

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu