Aviri Appadalu Recipe In Telugu

2014-05-09
Allrecipeshere

Aviri Appadalu In Telugu | తెలుగు వారి ఆవిరి అప్పడాలు 

తయారీలో వాడే పదార్ధాలు

  • బియ్యం 1 - ౧ - ఒక గ్లాస్
  • రుచికి తగినంత ఉప్పు
  • 2 - ౨ రెండు చెంచాలు జీలకర్ర
  • ౧౨ - 12 - పన్నెండు పచ్చి మిరపకాయలు
  • ½ (అర) కప్పు ఎండు కొబ్బరి పొడి

తయారీ ఎలా

Step 1

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నానపెట్టుకోవాలి.

Step 2

నానబెట్టుకున్నా బియ్యాన్ని మిక్సీలో వేసి దోశ పిండి వలె బాగా రుబ్బుకోవాలి.

Step 3

ఆ తరువాత ఒక చిన్న పాత్రను తీసుకొని అందులో సగ భాగము నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి.

Step 4

మరుగుతున్నా నీళ్ళ పాత్ర పై ఒక మూత పెట్టి దాని పై ముందుగా రుబ్బుకున్న బియ్యం పిండి ముద్దను కొద్దిగా మందముగా మరియు చిన్న చిన్న అట్లుగా పోసుకోవాలి.

Step 5

అలా వేసుకున్నఅట్లు ఆవిరికి పైకి లెగుస్తాయి. తరువాత వాటిని ఎండలో ఆరపెట్టుకోవాలి ఇవే కరకరలాడేలా ఎండినతరువాత డబ్బాలో నిలువ చేసుకోవాలి.


Aviri Appadalu Recipe In Telugu
 
Aviri Appadalu In Telugu | తెలుగు వారి ఆవిరి అప్పడాలు
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • బియ్యం 1 - ౧ - ఒక గ్లాస్
  • రుచికి తగినంత ఉప్పు
  • 2 - ౨ రెండు చెంచాలు జీలకర్ర
  • ౧౨ - 12 - పన్నెండు పచ్చి మిరపకాయలు
  • ½ (అర) కప్పు ఎండు కొబ్బరి పొడి
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నానపెట్టుకోవాలి.
  2. నానబెట్టుకున్నా బియ్యాన్ని మిక్సీలో వేసి దోశ పిండి వలె బాగా రుబ్బుకోవాలి.
  3. ఆ తరువాత ఒక చిన్న పాత్రను తీసుకొని అందులో సగ భాగము నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి.
  4. మరుగుతున్నా నీళ్ళ పాత్ర పై ఒక మూత పెట్టి దాని పై ముందుగా రుబ్బుకున్న బియ్యం పిండి ముద్దను కొద్దిగా మందముగా మరియు చిన్న చిన్న అట్లుగా పోసుకోవాలి.
  5. అలా వేసుకున్నఅట్లు ఆవిరికి పైకి లెగుస్తాయి. తరువాత వాటిని ఎండలో ఆరపెట్టుకోవాలి ఇవే కరకరలాడేలా ఎండినతరువాత డబ్బాలో నిలువ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,289

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu