Badam Kheer Recipe In Telugu

2014-04-02
Allrecipeshere

Badam Kheer Recipe In Telugu | బాదం ఖీర్ రెసిపి | बादाम खीर रैसिपि | ಬಡಮ್ ಖೇರ್ ರೆಸಿಪಿ

కావలసిన పదార్థాలు

  • 3 cups of milk | పాలు ౩ ౫ కప్పలు
  • 20 Almond | ౨౦ బాదం పప్పు
  • 1 tsp of Cardamom powder | ఏలకుల పొడి ౧ చిన్న చెంచా
  • ¾ cup of sugar |¾ కప్పు చక్కర
  • 5 to 6 Cashew nuts | ౫ నుంచి ౬ జీడిపప్పు
  • pinch of sweet color | చిటికెడు స్వీట్ / మిఠాయి రంగు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బాదం పప్పుని నీళ్ళలో నానబెట్టుకోవాలి పప్పు నానిన తరువాత దాని పైన ఉన్న పోట్టును తీసివేయాలి.

Step 2

ఆ తరువాత మిక్సిలో లేదా రోట్లో వేసికొని ముద్దగా నూరుకోవాలి

Step 3

ఒక గిన్నెను పొయ్యి మీదా పెట్టి అందులో పాలు వేసి అది వేడైన తరువాత అందులో పంచదారను వేసి కరగానివ్వాలి

Step 4

ముందుగా నూరుకున్న బాదం పప్పు ముద్దను పాలలో వేసి ఒక పొంగు వచ్చిన తరువాత సన్నని మంట మీద కాసేపు ఉడకనిచ్చి దించుకొని చల్లర్చుకోవాలి.

Step 5

చల్లారిన తరువాత అందులో యాలకుల పొడి, సన్నగా తురుముకున్నా జీడి పప్పులను మరియు రంగు వేసి బాగా కలుపుకోవాలి.

Step 6

చివరిగా సిద్ధం చేసుకున్నా బాదం కీర్ని ఫ్రిజ్లో పెట్టి చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి


Badam Kheer Recipe In Telugu
 
Badam Kheer Recipe In Telugu | బాదం ఖీర్ రెసిపి | बादाम खीर रैसिपि | ಬಡಮ್ ಖೇರ್ ರೆಸಿಪಿ
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • 3 cups of milk | పాలు ౩ ౫ కప్పలు
  • 20 Almond | ౨౦ బాదం పప్పు
  • 1 tsp of Cardamom powder | ఏలకుల పొడి ౧ చిన్న చెంచా
  • ¾ cup of sugar |¾ కప్పు చక్కర
  • 5 to 6 Cashew nuts | ౫ నుంచి ౬ జీడిపప్పు
  • Pinch of sweet color | చిటికెడు స్వీట్ / మిఠాయి రంగు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా బాదం పప్పుని నీళ్ళలో నానబెట్టుకోవాలి పప్పు నానిన తరువాత దాని పైన ఉన్న పోట్టును తీసివేయాలి.
  2. ఆ తరువాత మిక్సిలో లేదా రోట్లో వేసికొని ముద్దగా నూరుకోవాలి.
  3. ఒక గిన్నెను పొయ్యి మీదా పెట్టి అందులో పాలు వేసి అది వేడైన తరువాత అందులో పంచదారను వేసి కరగానివ్వాలి.
  4. ముందుగా నూరుకున్న బాదం పప్పు ముద్దను పాలలో వేసి ఒక పొంగు వచ్చిన తరువాత సన్నని మంట మీద కాసేపు ఉడకనిచ్చి దించుకొని చల్లర్చుకోవాలి.
  5. చల్లారిన తరువాత అందులో యాలకుల పొడి, సన్నగా తురుముకున్నా జీడి పప్పులను మరియు రంగు వేసి బాగా కలుపుకోవాలి.
  6. చివరిగా సిద్ధం చేసుకున్నా బాదం కీర్ని ఫ్రిజ్లో పెట్టి చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,971

Related Recipes:
  • Cool Watermelon Slush Recipe

    Cool Watermelon Slush Recipe

  • Magic Drink Recipe In Telugu

    Magic Drink Recipe In Telugu

  • Mango Ice Cream Recipe In Telugu

    Mango Ice Cream Recipe In Telugu

  • Carrot Pineapple Cocktail In Telugu

    Carrot Pineapple Cocktail In Telugu

  • banana drink recipe in telugu

    Banana Drink in Telugu Recipe