Banana Berry Juice In Telugu recipes

2014-04-29
Allrecipeshere

Banana Berry Juice In Telugu recipes | చల్లగా తియ్యగా అరటి పండు బెర్రీ జ్యూస్ | బనానా బెర్రి జ్యూస్ 

కావలసిన పదార్థాలు

  • ౧ అరటి పండు - 1 Banana
  • పెద్ద చెంచా స్ట్రాబెర్రి గుజ్జు - tbs Strawberry pulp
  • ౨ పెద్ద చెంచా పెరుగు - 2 big spoon of yogurt
  • ౧ కప్పు వెనీలా ఐస్ క్రీమ్ - 1 cup Vanilla ice cream
  • ¾ కప్పు పాలు - ¾ cup milk
  • ఐస్ క్యూబ్స్ ౧౦ - ice cubes 10

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో అరటి పండు, స్ట్రాబెర్రి గుజ్జు, పెరుగు, వెనీలా ఐస్ క్రీమ్, పాలు మరియు ఐస్ క్యూబ్స్ వేసి కొద్దిగా కలిపి వాటిని మిక్సీలో వేసి ౨ నిమిషాల పాటు బాగా తిప్పుకొని గ్లాస్సులో పోసుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి.


Banana Berry Juice In Telugu
 
Banana Berry Juice In Telugu | చల్లగా తియ్యగా అరటి పండు బెర్రీ జ్యూస్ | బనానా బెర్రి జ్యూస్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • ౧ అరటి పండు - 1 Banana
  • పెద్ద చెంచా స్ట్రాబెర్రి గుజ్జు - tbs Strawberry pulp
  • ౨ పెద్ద చెంచా పెరుగు - 2 big spoon of yogurt
  • ౧ కప్పు వెనీలా ఐస్ క్రీమ్ - 1 cup Vanilla ice cream
  • ¾ కప్పు పాలు - ¾ cup milk
  • ఐస్ కుబేస్ ౧౦ - ice cubes 10
Instructions
  1. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో అరటి పండు, స్ట్రాబెర్రి గుజ్జు, పెరుగు, వెనీలా ఐస్ క్రీమ్, పాలు మరియు ఐస్ క్యూబ్స్ వేసి కొద్దిగా కలిపి వాటిని మిక్సీలో వేసి ౨ నిమిషాల పాటు బాగా తిప్పుకొని గ్లాస్సులో పోసుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

480

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu