Banana Cooler Recipe In Telugu

2014-05-02
Allrecipeshere

Banana Cooler Recipe In Telugu | తెలుగులో అరటి పండు చల్లని వంటకం | బనానాతో జ్యూస్ | అరటి పండుతో జ్యూస్

కావలసిన పదార్థాలు

  • బాగా పండిన అరటి పండ్లు 4(౪)
  • పుల్లని మజ్జిగ 2 (౨) కప్పులు
  • చల్లని నీళ్ళు 2 (౨) కప్పులు
  • యాలకుల పొడి ½ పెద్ద చెంచా
  • పంచదార రుచికి తగినంత

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా మిక్సీలో అరటిపండ్ల ముక్కలను, పంచదార మరియు మజ్జిగ ను పోసి ఒక నిమిషం పాటు లేదా నురుగు వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండీ.

Step 2

తరువాత అందులో 2 కప్పుల చల్లని నీళ్ళు వెస్సీ మరొక అర నిమిషం పాట్టు తిప్పుకోవాలి

Step 3

జ్యూస్ సిద్ధమైన తరువాత అందులో యాలకుల పొడి కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

Step 4

సర్వ్ చేసేముందు ఐస్ ముక్కలను వేసి అందించండి.

Step 5

గమనిక : ఇంట్లో జ్యూస్ చేసుకోడానికి మిక్సీగాని లేకపోతే ఫోర్క్ తొగాని లేదా కవ్వంతో గాని చిలకవచ్చు


banana cooler recipe in Telugu
 
banana cooler recipe in Telugu | తెలుగులో అరటి పండు చల్లని వంటకం | బనానాతో జ్యూస్ | అరటి పండుతో జ్యూస్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • బాగా పండిన అరటి పండ్లు 4(౪)
  • పుల్లని మజ్జిగ 2 (౨) కప్పులు
  • చల్లని నీళ్ళు 2 (౨) కప్పులు
  • యాలకుల పొడి ½ పెద్ద చెంచా
  • పంచదార రుచికి తగినంత
Instructions
తయారుచేసే పద్ధతి
  1. ముందుగా మిక్సీలో అరటిపండ్ల ముక్కలను, పంచదార మరియు మజ్జిగ ను పోసి ఒక నిమిషం పాటు లేదా నురుగు వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండీ.
  2. తరువాత అందులో 2 కప్పుల చల్లని నీళ్ళు వెస్సీ మరొక అర నిమిషం పాట్టు తిప్పుకోవాలి
  3. జ్యూస్ సిద్ధమైన తరువాత అందులో యాలకుల పొడి కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
  4. సర్వ్ చేసేముందు ఐస్ ముక్కలను వేసి అందించండి.
Notes
గమనిక : ఇంట్లో జ్యూస్ చేసుకోడానికి మిక్సీగాని లేకపోతే ఫోర్క్ తొగాని లేదా కవ్వంతో గాని చిలకవచ్చు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

993

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu