Banana Drink in Telugu Recipe

2014-05-06
Allrecipeshere

Summer Special Banana Drink Recipe In Telugu | అరటి పండు పానీయం రెసిపీ | అరటి పండు జ్యూస్

కావలసిన వస్తువులు

  • చక్కరకేళి అరటి పండు 1(౧)
  • ఒక గ్లాస్ పాలు (కాచి చల్లర్చినవి)
  • పంచదార 2 (౨) పెద్ద చెంచాలు
  • యాలకులు తగినన్ని

తయారు చేయు విధానము

Step 1

ముందుగా చక్కరకేళి అరటి పండును తీసుకొని దానిని ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసి గ్రెండ్ చేసుకోవాలి.

Step 2

తరువాత గ్రెండ్ చేసుకున్నా మిశ్రమములో పంచదార, పాలు మరియు యాలకుల పొడి వేసి మిశ్రమాన్నితక్కువ వేగములో గ్రెండ్ చేసుకుంటే జ్యూస్ మంచి నురుగుగా మరియు రుచికరముగా వస్తుంది.

Step 3

ఇలా మనము తయారు చేసుకున్నా జ్యూస్ ని ఫ్రిజ్ లో పెట్టి చల్లారిన తరువాత దానిని గ్లాసులలో సర్వ్ చేసుకొంటే ఎంతో రుచిగా ఉంటుంది.


Banana Drink in Telugu Recipe
 
Summer Special Banana Drink Recipe In Telugu | అరటి పండు పానీయం రెసిపీ | అరటి పండు జ్యూస్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • చక్కరకేళి అరటి పండు 1(౧)
  • ఒక గ్లాస్ పాలు (కాచి చల్లర్చినవి)
  • పంచదార 2 (౨) పెద్ద చెంచాలు
  • యాలకులు తగినన్ని
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా చక్కరకేళి అరటి పండును తీసుకొని దానిని ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసి గ్రెండ్ చేసుకోవాలి.
  2. తరువాత గ్రెండ్ చేసుకున్నా మిశ్రమములో పంచదార, పాలు మరియు యాలకుల పొడి వేసి మిశ్రమాన్నితక్కువ వేగములో గ్రెండ్ చేసుకుంటే జ్యూస్ మంచి నురుగుగా మరియు రుచికరముగా వస్తుంది.
  3. ఇలా మనము తయారు చేసుకున్నా జ్యూస్ ని ఫ్రిజ్ లో పెట్టి చల్లారిన తరువాత దానిని గ్లాసులలో సర్వ్ చేసుకొంటే ఎంతో రుచిగా ఉంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,001

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu