Bangala Dumpa Vadiyalu

2015-04-12
Allrecipeshere

Bangala Dumpa Vadiyalu Recipe | బంగాళాదుంప వడియాలు

summer special vadiyalu tips in telugu

కావలసిన వస్తువులు

  • బంగాళాదుంపలు ఒక కిలో
  • కారం యాభై గ్రాములు
  • జీలకర్ర ఐదు చిన్న చెంచాలు
  • ఉప్పు రుచికితగినంత ( సుమారు అర కప్పు )
  • గసగసాలు అర కప్పు
  • బొంబాయి రవ్వ పావు కిలో
  • సోయా పిండి ఒక కప్పు
  • ఇంగువ పావు చెంచా
  • పసుపు ఒక చిన్న చెంచా

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి వాటి పై ఉన్న తోలును చెక్కి సన్నగా తురిమి అందులో ఉప్పు మరియు పసుపును కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 2

కొద్ది సేపటి తరువాత అందులో బొంబాయి రవ్వ, సోయా పిండి, కారం, ఉప్పు మరియు గసగసాలు అన్నీవేసి కలుపుకోవాలి.

Step 3

ఇప్పుడు తయారు చేసిన మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్నా బంగాళా దుంపల తురుములో వేసి ముద్దగా కలుపుకోవాలి.

Step 4

ఈ ముద్దను తడిబట్టమీద వడియలుగా పెట్టుకోవాలి.

Step 5

ఈ పెట్టిన వడియాలని నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి.

Step 6

చివరిగా వీటిని గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి.


Bangala Dumpa Vadiyalu
 
Bangala Dumpa Vadiyalu Recipe | బంగాళాదుంప వడియాలు
Author:
Cuisine: Indian
Ingredients
  • బంగాళాదుంపలు ఒక కిలో
  • కారం యాభై గ్రాములు
  • జీలకర్ర ఐదు చిన్న చెంచాలు
  • ఉప్పు రుచికితగినంత ( సుమారు అర కప్పు )
  • గసగసాలు అర కప్పు
  • బొంబాయి రవ్వ పావు కిలో
  • సోయా పిండి ఒక కప్పు
  • ఇంగువ పావు చెంచా
  • పసుపు ఒక చిన్న చెంచా
Instructions
  1. ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి వాటి పై ఉన్న తోలును చెక్కి సన్నగా తురిమి అందులో ఉప్పు మరియు పసుపును కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. కొద్ది సేపటి తరువాత అందులో బొంబాయి రవ్వ, సోయా పిండి, కారం, ఉప్పు మరియు గసగసాలు అన్నీవేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు తయారు చేసిన మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్నా బంగాళా దుంపల తురుములో వేసి ముద్దగా కలుపుకోవాలి.
  4. ఈ ముద్దను తడిబట్టమీద వడియలుగా పెట్టుకోవాలి.
  5. ఈ పెట్టిన వడియాలని నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి.
  6. చివరిగా వీటిని గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,650

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu