Basic Ice Cream Custard Recipe In Telugu

2014-05-04
Allrecipeshere

Basic Ice Cream Custard Recipe In Telugu | బేసిక్ ఐస్ క్రీమ్ కస్టర్డ్ రెసిపీ ఇప్పుడు తెలుగులో

కావలసిన పదార్థాలు

No Ingredients Found !


తయారు చేయు విధానము

Step 1

ఒక గిన్నె లో పంచదార, కార్న్ ఫ్లౌర్ మరియు ఉప్పు ను వేయండి.

Step 2

తరువాత మరొక గిన్నేలో పాలు మరియు గుడ్లను వేసి కలుపుకోండి. ఇపుడు ఈ పాల మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్నా దానిలో కలుపుతూ పోసుకోవాలి.

Step 3

ఇపుడు ఈ మిశ్రమాన్ని కడాయి లో వేసుకొని 30 నుండి 40 నిమిషాల వరకు ఉడికించుకొని చిక్కగా అయిన దించుకోవాలి.

Step 4

ఈ మిశ్రమం చిక్కగా అయిన తరువాత ఫ్రీజర్ లో పెట్టుకొని చల్లరానివ్వండి.

Step 5

Take a bowl add sugar, corn flour and salt.

Step 6

Take another bowl add milk, eggs and mix it well.

Step 7

Add milk mixer with sugar water mixer (i.e 1 & 2) and mix it very slowly .

Step 8

Now boil the mixer for 30 to 40 minutes or until milk turns thick.

Step 9

keep the mixer in fridge


Basic Ice Cream Custard Recipe In Telugu
 
Basic Ice Cream Custard Recipe In Telugu | బేసిక్ ఐస్ క్రీమ్ కస్టర్డ్ రెసిపీ ఇప్పుడు తెలుగులో
Author:
Recipe type: Ice Cream
Cuisine: Indian
Ingredients
Ingredients
  • 450 grams of sugar
  • 75 grams corn flour
  • 1 Liter milk
  • 6 Eggs
  • 1 tsp of salt
తయారీలో వాడే పదార్ధాలు
  • ౬ గుడ్లు
  • ఉప్పు 1 స్పూన్
  • 1 లీటరు పాలు
  • 75 గ్రాముల మొక్కజొన్న పిండి (వాసన లేనిది)
  • చక్కెర 450 గ్రాముల
Instructions
Method of cooking
  1. Take a bowl add sugar, corn flour and salt.
  2. Take another bowl add milk, eggs and mix it well.
  3. Add milk mixer with sugar water mixer (i.e 1 & 2) and mix it very slowly
  4. Now boil the mixer for 30 to 40 minutes or until milk turns thick.
  5. keep the mixer in fridge
తయారీ ఎలా
  1. ఒక గిన్నె లో పంచదార, కార్న్ ఫ్లౌర్ మరియు ఉప్పు ను వేయండి.
  2. తరువాత మరొక గిన్నేలో పాలు మరియు గుడ్లను వేసి కలుపుకోండి. ఇపుడు ఈ పాల మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్నా దానిలో కలుపుతూ పోసుకోవాలి.
  3. ఇపుడు ఈ మిశ్రమాన్ని కడాయి లో వేసుకొని 30 నుండి 40 నిమిషాల వరకు ఉడికించుకొని చిక్కగా అయిన దించుకోవాలి.
  4. ఈ మిశ్రమం చిక్కగా అయిన తరువాత ఫ్రీజర్ లో పెట్టుకొని చల్లరానివ్వండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,915

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu