Beerakaya Kura Andhra Style Recipe
2014-08-02- Cuisine: Indian
- Course: Side Dish
- Skill Level: Easy
-
Add to favorites
Beerakaya Kura Andhra Style Recipe | Ridge Gourd Curry | ఆంధ్రవారి మరియు తెలంగాణ బీరకాయ కూర
తయారీకి కావలసినవి
- ¼ కేజీ బీరకాయలు
- ½ గ్లాసు నీళ్ళు
- ౫ - 5 పచ్చిమిరపకాయలు
- ౨౫ - 25 గ్రామ్స్ పెసరపప్పు
- ½ గ్లాసు పాలు
- ౨ - 2 ఎండు మిర్చి
- ¼ డబ్బా కొబ్బరి తురుము
- ౧ - 1 చెంచా తాళింపు గింజలు
- మూడు - ౩ -3 చెంచాల నూనె
- కొంచం పసుపు
- కొంచం కరివేపాకు
- కొంచం కొత్తిమీర
ఎలా చేయాలో తెల్సుకుందాం
Step 1
ముందుగా లేత బీరకాయలను తీసుకొని దానిపై ఉన్న పొట్టును తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
Step 2
ఆ తరువాత ఒక బాండిలో నూనె పోసి అది కాగిన తరువాత అందులో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మరియు కరివేపాకును వేసి వేయించుకోవాలి.
Step 3
ఇప్పుడు అందులో బీరకాయ ముక్కలు మరియు పెసరపప్పును వేసి కలిపిన తరువాత అందులో పాలు మరియు నీళ్ళని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి.
Step 4
బాండిలో ఉన్న నీరు తగ్గి బీరకాయ కూర ఉడికిన తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు మరియు కొబ్బరి తురుము వేసి 5 నిమిషాలు పాటు వేపిన తరువాత అందులో కొత్తిమీర చల్లి నీరు మెత్తం పోయే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
- ¼ కేజీ బీరకాయలు
- ½ గ్లాసు నీళ్ళు
- ౫ - 5 పచ్చిమిరపకాయలు
- ౨౫ - 25 గ్రామ్స్ పెసరపప్పు
- ½ గ్లాసు పాలు
- ౨ - 2 ఎండు మిర్చి
- ¼ డబ్బా కొబ్బరి తురుము
- ౧ - 1 చెంచా తాళింపు గింజలు
- మూడు - ౩ -3 చెంచాల నూనె
- కొంచం పసుపు
- కొంచం కరివేపాకు
- కొంచం కొత్తిమీర
- ముందుగా లేత బీరకాయలను తీసుకొని దానిపై ఉన్న పొట్టును తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- ఆ తరువాత ఒక బాండిలో నూనె పోసి అది కాగిన తరువాత అందులో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మరియు కరివేపాకును వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో బీరకాయ ముక్కలు మరియు పెసరపప్పును వేసి కలిపిన తరువాత అందులో పాలు మరియు నీళ్ళని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి.
- బాండిలో ఉన్న నీరు తగ్గి బీరకాయ కూర ఉడికిన తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు మరియు కొబ్బరి తురుము వేసి 5 నిమిషాలు పాటు వేపిన తరువాత అందులో కొత్తిమీర చల్లి నీరు మెత్తం పోయే వరకు ఉడికించుకొని దించుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,602