Bellam Kudumulu Recipe

2013-08-30
Allrecipeshere

బెల్లం కుడుములు | Bellam Kudumulu Recipe

మా ఇంట్లో బుజ్జి బొజ్జ గణపయ్యకి బుజ్జి బుజ్జి బెల్లం కుడుములు

కావలసిన వస్తువులు

  • నాలుగు కప్పులు బియ్యపు పిండి
  • ఒక కప్ బెల్లం
  • ఒక కప్ నీళ్ళు
  • రెండు చెంచాలు నెయ్యి

తయారు చేయు విధానము

Step 1

నీళ్లని బాగా కాగనివ్వాలి మరుగుతు నీట్టిలో తురుముకున్న బెల్లం వెయ్యాలి

Step 2

బెల్లం పూర్తిగా కరిగాక రెండు చెంచాల నెయ్యి వేసి తరువాత బియ్యపు పిండి పోసి కలుపుకోవాలి. రెండు నిమిషాలలో దగ్గరికి వచ్చేవరకు బాగా కలుపుకోవాలి

Step 3

తరువాత కొంచెం చల్లా రాక చిన్నచిన్న వుండలుగా చేసుకొని నీటి ఆవిరి మీద ఉడికిస్తే అవే కుడుములుగా తయరవుతాయి


Bellam Kudumulu Recipe
 
బెల్లం కుడుములు | Bellam Kudumulu Recipe|
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • నాలుగు కప్పులు బియ్యపు పిండి
  • ఒక కప్ బెల్లం
  • ఒక కప్ నీళ్ళు
  • రెండు చెంచాలు నెయ్యి
Instructions
తయారు చేయు విధానము
  1. నీళ్లని బాగా కాగనివ్వాలి మరుగుతు నీట్టిలో తురుముకున్న బెల్లం వెయ్యాలి.
  2. బెల్లం పూర్తిగా కరిగాక రెండు చెంచాల నెయ్యి వేసి తరువాత బియ్యపు పిండి పోసి కలుపుకోవాలి. రెండు నిమిషాలలో దగ్గరికి వచ్చేవరకు బాగా కలుపుకోవాలి.
  3. తరువాత కొంచెం చల్లా రాక చిన్నచిన్న వుండలుగా చేసుకొని నీటి ఆవిరి మీద ఉడికిస్తే అవే కుడుములుగా తయరవుతాయి.
Notes
మా ఇంట్లో బుజ్జి బొజ్జ గణపయ్యకి బుజ్జి బుజ్జి బెల్లం కుడుములు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2.5 / 5)

2.5 5 2
Rate this recipe

2 people rated this recipe

1,162

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu