Bellam Payasam With Rice On Varalakshmi Pooja
2014-07-20- Cuisine: Indian
- Course: Side Dish
- Skill Level: Intermediate
-
Add to favorites
Bellam Payasam With Rice On Varalakshmi Pooja in india | లక్ష్మి దేవికి ఇష్టనైవేద్యలు బెల్లం పాయసం తయారీ విధానం
కావలసినవి
- Rice 2 cups | బియ్యం రెండు కప్పులు | चावल 2 कप
- Jaggery 100 grams | బెల్లం ౧౦౦ గ్రా | गुड़ 100 ग्राम
- Cardamom powder 1 tsp | యాలకుల / ఏలకుల పొడి ౧ చిన్న చెంచా | इलायची पाउडर 1 चम्मच
- నెయ్యి కొద్దిగా | Ghee | घी
తయారు చేయు విధానం
Step 1
ముందుగా ఒక గిన్నలో బియ్యం తీసుకొని అందులో ఒకటికి రెండు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా నీరు ఉన్నపుడు అందులో చితక్కొటిన బెల్లమును వేసి బాగా కలుపుకోవాలి
Step 2
ఆతరువాత దింపుకునేముందు పాయసంలో యాలకుల పొడి మరియు కొద్దిగా నెయ్యి వేసి కలిపి దింపుకోవాలి.
- Rice 2 cups | బియ్యం రెండు కప్పులు | चावल 2 कप
- Jaggery 100 grams | బెల్లం ౧౦౦ గ్రా | गुड़ 100 ग्राम
- Cardamom powder 1 tsp | యాలకుల / ఏలకుల పొడి ౧ చిన్న చెంచా | इलायची पाउडर 1 चम्मच
- నెయ్యి కొద్దిగా | Ghee | घी
- ముందుగా ఒక గిన్నలో బియ్యం తీసుకొని అందులో ఒకటికి రెండు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా నీరు ఉన్నపుడు అందులో చితక్కొటిన బెల్లమును వేసి బాగా కలుపుకోవాలి
- ఆతరువాత దింపుకునేముందు పాయసంలో యాలకుల పొడి మరియు కొద్దిగా నెయ్యి వేసి కలిపి దింపుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,545