Bendakaaya Kara karaa In Telugu Recipes

2014-05-19
Allrecipeshere

Bendakaaya Kara karaa In Telugu Recipes  | కర కార లాడే బెండకాయ కూర

ఇందుకు కావలసినవి

  • బెండకాయలు
  • ఉప్పు
  • వాము
  • కారం
  • దనియాల పొడి
  • వెనిగర్
  • అమ్చుర్ పౌడర్
  • బీయ్యం పిండి
  • శేనగ పిండి
  • సరిపడా నూనె
  • చాట్ మసాలా

తయారు చేయు విధానం

Step 1

ముందుగా బెండకాయలను పొడవుగా కోసి ఒక గిన్నలో వేసుకొని అందులో ఉప్పు,వాము, కారం,దనియాల పొడి,వెనిగర్,అమ్చుర్ పౌడర్ వేసి కలుపుకొని బీయ్యం పిండి,శేనగ పిండి కూడా వేసి కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఇప్పుడు ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకొని అది వేడి ఐయ్యాక అందులో బెండకాయలను వేసి వేగనివ్వాలి.

Step 3

బెండకాయ వేగిన తరువాత సర్వింగ్ ప్లేట్ లో వేసి దానిఫై చాట్ మసాలా వేస్తే వేడి వేడి బెండకాయ కరకరా సిద్దమైనట్లే.


Bendakaaya Kara karaa In Telugu Recipes
 
Bendakaaya Kara karaa In Telugu Recipes | కర కారా లాడే బెండకాయ కూర
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • బెండకాయలు
  • ఉప్పు
  • వాము
  • కారం
  • దనియాల పొడి
  • వెనిగర్
  • అమ్చుర్ పౌడర్
  • బీయ్యం పిండి
  • శేనగ పిండి
  • సరిపడా నూనె
  • చాట్ మసాలా
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా బెండకాయలను పొడవుగా కోసి ఒక గిన్నలో వేసుకొని అందులో ఉప్పు,వాము, కారం,దనియాల పొడి,వెనిగర్,అమ్చుర్ పౌడర్ వేసి కలుపుకొని బీయ్యం పిండి,శేనగ పిండి కూడా వేసి కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకొని అది వేడి ఐయ్యాక అందులో బెండకాయలను వేసి వేగనివ్వాలి.
  3. బెండకాయ వేగిన తరువాత సర్వింగ్ ప్లేట్ లో వేసి దానిఫై చాట్ మసాలా వేస్తే వేడి వేడి బెండకాయ కరకరా సిద్దమైనట్లే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

805

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu