Bendakaya Aloo Curry

2014-08-04
Allrecipeshere

Bendakaya Aloo Curry | Ladies Finger Potato Curry | బెండకాయ బంగాళాదుంప కూర

ఇందుకు కావలసినవి

  • ¼ కిలో ఆలుగడ్డలు / బంగాళాదుంపలు
  • ¼ కిలో బెండకాయలు
  • ½ చెంచా ఆమ్ చూర్ పొడి
  • 1 - ౧ టొమాటో
  • 1- ౧ ధనియాల పొడి
  • 1- ౧ జీలకర్ర
  • 25 - ౨౫ గ్రా నూనె
  • 1 - ౧ ఎండు మిర్చి
  • సరిపడినంత పోపు గింజలు
  • రుచికి తగినంత ఉప్పు
  • కొద్దిగా పసుపు
  • రుచికి తగినంత కారం

తయారు చేయు విధానం

Step 1

ముందుగా బెండకాయలను చిన్నముక్కలుగా కోసిన తరువాత ఆరబెట్టుకోవాలి.

Step 2

ఈ లోపు బంగాళాదుంపలను కూడా ముక్కలుగా చేసుకోవాలి.

Step 3

ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడైన తరువాత అందులో పోపుగింజలు మరియు ఆలుగడ్డ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.

Step 4

ఆలుగడ్డలు ఉడికిన తరువాత బెండకాయ మరియు టమాటో ముక్కలు వేయాలి.

Step 5

ఆ తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు మరియు ధనియాల పొడి వేసి అందులో ఉన్నా నీళ్ళు ఇంకి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.

Step 6

ఈ కూర చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.


Bendakaya Aloo Curry
 
Bendakaya Aloo Curry | Ladies Finger Potato Curry | బెండకాయ బంగాళాదుంప కూర
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ¼ కిలో ఆలుగడ్డలు / బంగాళాదుంపలు
  • ¼ కిలో బెండకాయలు
  • ½ చెంచా ఆమ్ చూర్ పొడి
  • 1 - ౧ టొమాటో
  • 1- ౧ ధనియాల పొడి
  • 1- ౧ జీలకర్ర
  • 25 - ౨౫ గ్రా నూనె
  • 1 - ౧ ఎండు మిర్చి
  • సరిపడినంత పోపు గింజలు
  • రుచికి తగినంత ఉప్పు
  • కొద్దిగా పసుపు
  • రుచికి తగినంత కారం
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా బెండకాయలను చిన్నముక్కలుగా కోసిన తరువాత ఆరబెట్టుకోవాలి.
  2. ఈ లోపు బంగాళాదుంపలను కూడా ముక్కలుగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడైన తరువాత అందులో పోపుగింజలు మరియు ఆలుగడ్డ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
  4. ఆలుగడ్డలు ఉడికిన తరువాత బెండకాయ మరియు టమాటో ముక్కలు వేయాలి.
  5. ఆ తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు మరియు ధనియాల పొడి వేసి అందులో ఉన్నా నీళ్ళు ఇంకి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
  6. ఈ కూర చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,291

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu