Bengali Chicken Rezala recipe In Telugu ( white chicken curry )

2014-05-19
Allrecipeshere

Bengali White Chicken Rezala Curry In Telugu Recipes | బెంగాలీ వైట్ చికెన్ రిజాలా కర్రీ

కావలసిన వస్తువులు

  • తగినన్ని లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు
  • కొంచం బిర్యానీ ఆకు
  • ఉల్లిపాయల పేస్ట్
  • అల్లంవెల్లులి పేస్ట్
  • పచ్చిమిరపకాయలు
  • సరిపడా తెల్ల మిరియాల పొడి
  • ధనియాల పొడి
  • జీరకర్ర పొడి
  • జీడిపప్పు,గసగసాల పేస్ట్
  • కొంచం పెరుగు
  • సరిపడా నీళ్ళు
  • సరిపడా ఉప్పు
  • అర కేజీ చికెన్
  • పంచదార
  • రోజ్ వాటర్
  • క్రీమ్
  • నెయ్యి
  • ఎండుమిరపకాయలు,గింజలు
  • ఉల్లిపాయలు
  • కుంకుమ పువ్వు నీళ్ళు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసి లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయల పేస్ట్ వేసి వేగిన తరువాత అల్లంవెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

Step 2

తరువాత పచ్చిమిరపకాయలు, తెల్ల మిరియాల పొడి,ధనియాల పొడి, జీరకర్ర పొడి, జీడిపప్పు,గసగసాల పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి.తరువాత పెరుగు,నీళ్ళు,ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

Step 3

ఉడికిన తరువాత చికెన్ ముక్కలను వేసి 20 నిమిషాలపాటు ఉడికించిన తరువాత పంచదార, రోజ్ వాటర్, క్రీమ్ ను వేసుకొని కలుపుకోవాలి.

Step 4

తాలింపు కోసం ఒక పాన్ లో నెయ్యి వేసి అది వేడి అయ్యాక అందులో ఎండుమిరపకాయలు,గింజలు,ఉల్లిపాయలు వేసి వేగాక చికెన్ లో కలుపుకోవాలి.చివరగా కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకొని దింపుకోవాలి.

Step 5

దీనిని అన్నం తో లేదా రోటితో సర్వ్ చేసుకోవచ్చు.


Bengali Chicken Rezala recipe In Telugu ( white chicken curry )
 
Bengali White Chicken Rezala Curry In Telugu Recipes | బెంగాలీ వైట్ చికెన్ రిజాలా కర్రీ
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • తగినన్ని లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు
  • కొంచం బిర్యానీ ఆకు
  • ఉల్లిపాయల పేస్ట్
  • అల్లంవెల్లులి పేస్ట్
  • పచ్చిమిరపకాయలు
  • సరిపడా తెల్ల మిరియాల పొడి
  • ధనియాల పొడి
  • జీరకర్ర పొడి
  • జీడిపప్పు,గసగసాల పేస్ట్
  • కొంచం పెరుగు
  • సరిపడా నీళ్ళు
  • సరిపడా ఉప్పు
  • అర కేజీ చికెన్
  • పంచదార
  • రోజ్ వాటర్
  • క్రీమ్
  • నెయ్యి
  • ఎండుమిరపకాయలు గింజలు
  • ఉల్లిపాయలు
  • కుంకుమ పువ్వు నీళ్ళు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసి లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయల పేస్ట్ వేసి వేగిన తరువాత అల్లంవెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
  2. తరువాత పచ్చిమిరపకాయలు, తెల్ల మిరియాల పొడి,ధనియాల పొడి, జీరకర్ర పొడి, జీడిపప్పు,గసగసాల పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి.తరువాత పెరుగు,నీళ్ళు,ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
  3. ఉడికిన తరువాత చికెన్ ముక్కలను వేసి 20 నిమిషాలపాటు ఉడికించిన తరువాత పంచదార, రోజ్ వాటర్, క్రీమ్ ను వేసుకొని కలుపుకోవాలి.
  4. తాలింపు కోసం ఒక పాన్ లో నెయ్యి వేసి అది వేడి అయ్యాక అందులో ఎండుమిరపకాయలు,గింజలు,ఉల్లిపాయలు వేసి వేగాక చికెన్ లో కలుపుకోవాలి.చివరగా కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకొని దింపుకోవాలి.
  5. దీనిని అన్నం తో లేదా రోటితో సర్వ్ చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

540

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu