Berry Biscuits

2013-11-30
Allrecipeshere

Berry Biscuits Recipe In Telugu | Biscuits Recipe In Microwave In Telugu | బెర్రీ బిస్కట్స్ వంటకం 

చిన్న పెద్ద అనే తార తమ్యాలు లేకుండా అందరూ ఎంతో ఇష్టపడే బిస్కట్స్ వంటకం ఎలా తయారు చేయాలని తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము సందర్బంగా మీ ఇంటిలో వండి అందరికి తినిపించండి. 

ఇందుకు కావలసినవి

  • మైదా ¾ కప్పు Maida ¾ Cup
  • వెన్న ౫ చెంచాలు - Butter 5 Spoons
  • పాలు ౧ చెంచా - Milk 1 Spoon
  • వెనీలా సుగంధము సగము చెంచా Vanilla essence ½ Spoon
  • ఉప్పు పావు చెంచా - Salt ¼ Spoon
  • నెయ్యి ౫ చెంచాలు Ghee 5 Spoons
  • పంచదార పొడి అర కప్పు - Sugar ½ Cup
  • భేర్రిస్ - Berry

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెలో జల్లించిన మైదాపిండి, పంచదార, నెయ్యి, వెన్న, ఉప్పు, వెనీలా ఎస్సెన్సు మరియు పాలు వేసి బాగా కలుపుకోవాలి.

Step 2

ఇప్పుడు తయారు చేసుకున్నా మిశ్రమాన్ని అంతా ఒక ప్లాస్టిక్ బ్యాగ్స్ లో లేదా నిసింగ్ బ్యాగ్స్ లో కాని పోసి కావలసిన ఆకారంలో పోసుకోవాలి.

Step 3

తరువాత దానిపైన బెర్రీస్‌ని పెట్టి ఫ్రీజర్ లో గట్టిగా అయ్యేంత వరకు ఉంచి తరువాత ఓవెన్ లో 400 °F వేడి మీద బేక్ చేసుకోవాలి.

Step 4

గోధుమ రంగు వచ్చిన తరువాత బయటకు తీసి చల్లార్చుకోవాలి.

Step 5

తరువాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి.


Berry Biscuits
 
Berry Biscuits Recipe In Telugu | Biscuits Recipe In Microwave In Telugu | బెర్రీ బిస్కట్స్ వంటకం
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • మైదా ¾ కప్పు Maida ¾ Cup
  • వెన్న ౫ చెంచాలు - Butter 5 Spoons
  • పాలు ౧ చెంచా - Milk 1 Spoon
  • వెనీలా సుగంధము సగము చెంచా Vanilla essence ½ Spoon
  • ఉప్పు పావు చెంచా - Salt ¼ Spoon
  • నెయ్యి ౫ చెంచాలు Ghee 5 Spoons
  • పంచదార పొడి అర కప్పు - Sugar ½ Cup
  • భేర్రిస్ - Berry
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో జల్లించిన మైదాపిండి, పంచదార, నెయ్యి, వెన్న, ఉప్పు, వెనీలా ఎస్సెన్సు మరియు పాలు వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు తయారు చేసుకున్నా మిశ్రమాన్ని అంతా ఒక ప్లాస్టిక్ బ్యాగ్స్ లో లేదా నిసింగ్ బ్యాగ్స్ లో కాని పోసి కావలసిన ఆకారంలో పోసుకోవాలి.
  3. తరువాత దానిపైన బెర్రీస్‌ని పెట్టి ఫ్రీజర్ లో గట్టిగా అయ్యేంత వరకు ఉంచి తరువాత ఓవెన్ లో 400 °F వేడి మీద బేక్ చేసుకోవాలి.
  4. గోధుమ రంగు వచ్చిన తరువాత బయటకు తీసి చల్లార్చుకోవాలి.
  5. తరువాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

565

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu