Berry Cake

2013-11-22
Allrecipeshere

Baking recipes : Berry Cake Recipe | భెర్రీ కేక్ | రేగిపండుతో కేక్ | బెర్రిలా కేకు | Oven Recipes

ఇందుకు కావలసినవి

  • కండెన్స్ డ్ మిల్క్ - ఘనీకృత పాలు ¼ టిన్ Condensed milk ¼ Tin
  • మైదా పిండి ౧ కప్పు Maida pindi 1 cup
  • వెన్న ౫ స్పూన్స్ - Butter 5 Spoons
  • వెస్గ్ పంచదార ౧౫౦ గ్రామ్స్ - vegan sugar 150 grams
  • ఎర్రమిఠాయి రంగు ¼ స్పూన్
  • నిల్వ వుంచిన భేర్రిస్ ౨౫౦ గ్రామ్స్ Stored Berry 250 grams
  • బేకింగ్ పౌడర్ ౧ స్పూన్ Baking powder 1 tsp
  • సోడా బైకార్బొనేట్ ¼ స్పూన్ soda bicarbonate ¼ spoon
  • స్ట్రాబెర్రీ సారము ¼ స్పూన్ ( ఎస్సెన్స్ ) - strawberry essence ¼ spoon
  • వేడి నీళ్ళు 1½ స్పూన్ - Hot water 1½ tsp
  • ఉప్పు ¼ స్పూన్ Salt ¼ Spoon

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెలో వెన్న వేసి కరిగించి దించుకొని చల్లారాక అందులో నీళ్ళు, కండెన్స్ డ్ మిల్క్, మరియు సారము (ఎస్సెన్స్ ) వేసి బాగా గిలక్కొట్టువాలి.

Step 2

ముందుగా సిద్ధం చేసిన మిశ్రమములో కొద్దిగా ఉప్పు, బేకింగ్ పొడి, మైదాపిండి, సోడా బైకార్బొనేట్, భెర్రీ పండ్లు ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

పన్నెండు ( ౧౨ -12 ) సెంటీమీటర్ కేక్ డబ్బాలో గోధుమ రంగు కాగితము (Brown color paper) వేసి, ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని పోయాలి.

Step 4

ఓవెన్ లో ఈ మిశ్రమాన్ని 350 º F వేడి మీదా దాదాపు 35 నిమిషములపాటు వండాలి.

Step 5

ఓవన్ లో నుంచి బయటకు తీసినతరువాత ఎర్రటి మిఠాయిరంగు , వెసింగ్ సుగర్ మరియు వేడి నీళ్లు పోసి కాలాపి బాగా మృదువుగా పేస్ట్ ల చేయాలి.

Step 6

సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అగాగే ఓ పెద్ద గిన్నెలో వేసి, దాని పైన బెర్రి తో అలంకరించాలి.


Berry Cake
 
Baking recipes : Berry Cake Recipe | భెర్రీ కేక్ | రేగిపండుతో కేక్ | బెర్రిలా కేకు | Oven Recipes
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • కండెన్స్ డ్ మిల్క్ - ఘనీకృత పాలు ¼ టిన్ Condensed milk ¼ Tin
  • మైదా పిండి ౧ కప్పు Maida pindi 1 cup
  • వెన్న ౫ స్పూన్స్ - Butter 5 Spoons
  • వెస్గ్ పంచదార ౧౫౦ గ్రామ్స్ - vegan sugar 150 grams
  • ఎర్రమిఠాయి రంగు ¼ స్పూన్
  • నిల్వ వుంచిన భేర్రిస్ ౨౫౦ గ్రామ్స్ Stored Berry 250 grams
  • బేకింగ్ పౌడర్ ౧ స్పూన్ Baking powder 1 tsp
  • సోడా బైకార్బొనేట్ ¼ స్పూన్ soda bicarbonate ¼ spoon
  • స్ట్రాబెర్రీ సారము ¼ స్పూన్ ( ఎస్సెన్స్ ) - strawberry essence ¼ spoon
  • వేడి నీళ్ళు 1½ స్పూన్ - Hot water 1½ tsp
  • ఉప్పు ¼ స్పూన్ Salt ¼ Spoon
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో వెన్న వేసి కరిగించి దించుకొని చల్లారాక అందులో నీళ్ళు, కండెన్స్ డ్ మిల్క్, మరియు సారము (ఎస్సెన్స్ ) వేసి బాగా గిలక్కొట్టువాలి.
  2. ముందుగా సిద్ధం చేసిన మిశ్రమములో కొద్దిగా ఉప్పు, బేకింగ్ పొడి, మైదాపిండి, సోడా బైకార్బొనేట్, భెర్రీ పండ్లు ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
  3. పన్నెండు ( ౧౨ -12 ) సెంటీమీటర్ కేక్ డబ్బాలో గోధుమ రంగు కాగితము (Brown color paper) వేసి, ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని పోయాలి.
  4. ఓవెన్ లో ఈ మిశ్రమాన్ని 350 º F వేడి మీదా దాదాపు 35 నిమిషములపాటు వండాలి.
  5. ఓవన్ లో నుంచి బయటకు తీసినతరువాత ఎర్రటి మిఠాయిరంగు , వెసింగ్ సుగర్ మరియు వేడి నీళ్లు పోసి కాలాపి బాగా మృదువుగా పేస్ట్ ల చేయాలి.
  6. సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అగాగే ఓ పెద్ద గిన్నెలో వేసి, దాని పైన బెర్రి తో అలంకరించాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

623

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu