Biyyam Pindi Masala Roti Recipes In Telugu

2014-05-15
Allrecipeshere

Biyyam Pindi Masala Roti Recipes In Telugu | బియ్యం పిండి మసాలా రోటి | Rice flour masala roti

తయారీలో వాడే పదార్ధాలు

  • 1 (౧) ఒక కప్పు బియ్యం పిండి
  • 2 (౨) రెండు కప్పుల నీళ్ళు
  • చిటికెడు ఉప్పు
  • కొంచమంత ఇంగువ
  • కొంచమంత పంచదార
  • కొంచమంత కొబ్బరి నూనె
  • కొంచం అల్లం పేస్టు
  • తగినన్ని నువ్వులు
  • వేయించుకున్నా పల్లీలు
  • సన్నగా కోసుకున్నా క్యారెట్
  • కొత్తిమీర
  • సన్నగా తరిగిన కరివేపాకు

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్ళు తీసుకొని అవి మరిగెటప్పుడు దానిలో చిటికెడు ఉప్పు, కొంచమంత పంచదార, కొంచమంత ఇంగువ, కొంచమంత కొబ్బరి నూనె, కొంచెం అల్లం పేస్టు వేసి నీళ్ళు మరిగేటప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని పొయ్యి పై నుంచి దించుకొని మంచిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి.

Step 2

తరువాత బియ్యం పిండిలో కొంచం నువ్వులు, వేయించుకున్నా పల్లీలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచం కొత్తిమీర మరియు సన్నగా కోసుకున్నా కరివేపాకు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి.

Step 3

ఆ తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని పూరీలా సైజ్ లో రొట్టెలను ఒత్తుకోవాలి. (బియ్యం రొట్టెలు సన్నగా చేసుకోవాలంటే ప్లాస్టిక్ కవర్ పై ఒత్తుకోవచ్చు)

Step 4

ఒక పెనం తీసుకొని అది వేడ్తెన తరువాత కొంచం నూనె వేసుకొని బియ్యం రొట్టెలను అటుఇటు రెండు పక్కల కాల్చుకోవాలి.


Biyyam Pindi Masala Roti Recipes In Telugu
 
Biyyam Pindi Masala Roti Recipes In Telugu | బియ్యం పిండి మసాలా రోటి | Rice flour masala roti
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 1 (౧) ఒక కప్పు బియ్యం పిండి
  • 2 (౨) రెండు కప్పుల నీళ్ళు
  • చిటికెడు ఉప్పు
  • కొంచమంత ఇంగువ
  • కొంచమంత పంచదార
  • కొంచమంత కొబ్బరి నూనె
  • కొంచం అల్లం పేస్టు
  • తగినన్ని నువ్వులు
  • వేయించుకున్నా పల్లీలు
  • సన్నగా కోసుకున్నా క్యారెట్
  • కొత్తిమీర
  • సన్నగా తరిగిన కరివేపాకు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్ళు తీసుకొని అవి మరిగెటప్పుడు దానిలో చిటికెడు ఉప్పు, కొంచమంత పంచదార, కొంచమంత ఇంగువ, కొంచమంత కొబ్బరి నూనె, కొంచెం అల్లం పేస్టు వేసి నీళ్ళు మరిగేటప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని పొయ్యి పై నుంచి దించుకొని మంచిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి.
  2. తరువాత బియ్యం పిండిలో కొంచం నువ్వులు, వేయించుకున్నా పల్లీలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచం కొత్తిమీర మరియు సన్నగా కోసుకున్నా కరివేపాకు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి.
  3. ఆ తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని పూరీలా సైజ్ లో రొట్టెలను ఒత్తుకోవాలి. (బియ్యం రొట్టెలు సన్నగా చేసుకోవాలంటే ప్లాస్టిక్ కవర్ పై ఒత్తుకోవచ్చు)
  4. ఒక పెనం తీసుకొని అది వేడ్తెన తరువాత కొంచం నూనె వేసుకొని బియ్యం రొట్టెలను అటుఇటు రెండు పక్కల కాల్చుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,502

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu