Biyyam Pindi Vadiyalu Recipe In Telugu

2014-05-08
Allrecipeshere

Biyyam Pindi Vadiyalu Recipe In Telugu | బియ్యం పిండి వడియాలు

కావలసిన వస్తువులు

  • బియ్యం పిండి 1 (౧) ఒక కిలో
  • రుచికి సరిపడా ఉప్పు
  • తగినంత సోడా
  • తగినంత వాము

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బియ్యం పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని చిక్కగా ఉడకపెట్టుకోవాలి.

Step 2

ఇలా పిండి ఉడికిన తరువాత దానిని తడిపిన దుప్పటి పైన వడియాలుగా వేసుకోవాలి.

Step 3

మరుసటి రోజు ఎండిన వడియాలు ఒలిచి ఎండలో వేసుకోండి.

Step 4

ఆ తరువాత ఎండిన వడియాలను ఒక డబ్బాలో వేసుకొని భద్రపరచుకోవలెను.


Biyyam Pindi Vadiyalu Recipe In Telugu
 
Biyyam Pindi Vadiyalu Recipe In Telugu | బియ్యం పిండి వడియాలు తయారీ విధానం
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • బియ్యం పిండి 1 (౧) ఒక కిలో
  • రుచికి సరిపడా ఉప్పు
  • తగినంత సోడా
  • తగినంత వాము
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా బియ్యం పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని చిక్కగా ఉడకపెట్టుకోవాలి.
  2. ఇలా పిండి ఉడికిన తరువాత దానిని తడిపిన దుప్పటి పైన వడియాలుగా వేసుకోవాలి.
  3. మరుసటి రోజు ఎండిన వడియాలు ఒలిచి ఎండలో వేసుకోండి.
  4. ఆ తరువాత ఎండిన వడియాలను ఒక డబ్బాలో వేసుకొని భద్రపరచుకోవలెను.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,710

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu