Boodida Gummadikaya Recipes

2014-05-09
Allrecipeshere

Vadiyalu recipes : Boodida Gummadikaya Recipe In Telugu | బూడిద గుమ్మడి కాయ వడియాలు | Ash Gourd Vadiyalu | Boodida Gummadikaya Vadiyalu

 

తయారీలో వాడే పదార్ధాలు

  • 2 (౨) రెండు బూడిద గుమ్మడి కాయలు
  • పావు కప్పు మినపప్పు
  • 100 (౧౦౦) వంద గ్రాములు పచ్చిమిర్చి
  • సరిపడా ఉప్పు
  • 5 (౫) ఐదు చెంచాలు జీలకర్ర

తయారీ ఎలా

Step 1

ముందుగా బూడిద గుమ్మడి కాయలను తెచ్చుకొని సన్నని ముక్కలుగా కోసి ఉంచవలెను.

Step 2

వాటిని ఒక బుట్టలో ఉంచితే అందులో ఉన్నా నీరు అంతా కరిపోవును.

Step 3

మినపప్పుని ఒక రోజు రాత్రి ముందే నానపెట్టుకోవాలి. అది నానిన తరువాత మిక్సిలో మెత్తగా రుబ్బుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు , జీలకర్ర వేసుకొని మరల రుబ్బుకోవాలి.

Step 4

ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో రుబ్బిన పిండిని మరియు గుమ్మడి కాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని వడియాలుగా పెట్టుకోవలెను.

Step 5

వాటిని బాగా రెండు, మూడు రోజులు ఎండలో ఎండపెట్టుకోవాలి. ఇవి ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే చాల రుచిగా ఉంటాయి.

Step 6

ఈ వడియాలు నాలుగ్తెదు మాసముల వరకు నిల్వ ఉండును.


Budida Gummadi kaya Recipe
 
Budida Gummadi kaya Recipe in Telugu | బూడిద గుమ్మడి కాయ వడియాలు
Author:
Recipe type: Snacks
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • 2 (౨) రెండు బూడిద గుమ్మడి కాయలు
  • పావు కప్పు మినపప్పు
  • 100 (౧౦౦) వంద గ్రాములు పచ్చిమిర్చి
  • సరిపడా ఉప్పు
  • 5 (౫) ఐదు చెంచాలు జీలకర్ర
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా బూడిద గుమ్మడి కాయలను తెచ్చుకొని సన్నని ముక్కలుగా కోసి ఉంచవలెను.
  2. వాటిని ఒక బుట్టలో ఉంచితే అందులో ఉన్నా నీరు అంతా కరిపోవును.
  3. మినపప్పుని ఒక రోజు రాత్రి ముందే నానపెట్టుకోవాలి. అది నానిన తరువాత మిక్సిలో మెత్తగా రుబ్బుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు , జీలకర్ర వేసుకొని మరల రుబ్బుకోవాలి.
  4. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో రుబ్బిన పిండిని మరియు గుమ్మడి కాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని వడియాలుగా పెట్టుకోవలెను.
  5. వాటిని బాగా రెండు, మూడు రోజులు ఎండలో ఎండపెట్టుకోవాలి. ఇవి ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే చాల రుచిగా ఉంటాయి.
  6. ఈ వడియాలు నాలుగ్తెదు మాసముల వరకు నిల్వ ఉండును.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,504

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu