Boston tea cakes
2013-11-29- Skill Level: Moderate
-
Add to favorites
తెలుగులో కేక్ వంటకాలు : Boston Tea Cake Recipe In Telugu | బోస్టన్ టీ కేక్
కావలసిన పదార్థాలు
- పాలు ౧ కప్పు - Milk 1 cup
- సోడా బైకార్బనేట్ ౧ స్పూన్ - Soda bicarbonate 1 spoon
- గ్రుడ్డు ౧ - Egg 1
- పంచదార ౨ స్పూన్స్ - Sugar 2 tsp
- మీగడ ౨ స్పూన్స్ - Cream 2 tsp
- వెన్న ½ స్పూన్ - ½ tsp butter
తయారు చేయు విధానము
Step 1
ఒక గిన్నెలోజల్లించుకున్నా మైదా పిండిని వేసి అందులో మీగడ మరియు ఉప్పు కలిపి మృదువుగా మరియు పేస్టులా తయారుచేసుకోవాలి.
Step 2
తరువాత సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో వెన్నను వేసి కలుపుకొని ముద్దలా చేసుకోవాలి.
Step 3
అనంతరం ఒక గిన్నెలో పాలు మరియు సోడా కలిపి అందులో పగలకొట్టిన గ్రుడ్ల సొనను వేసి బాగా గిలకొట్టి సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో కలుపుకోవాలి.
Step 4
ఓవెన్ లో కేక్ టిన్స్ తీసుకొని 350 ° F బేక్ చేసుకోవాలి.
- పాలు ౧ కప్పు - Milk 1 cup
- సోడా బైకార్బనేట్ ౧ స్పూన్ - Soda bicarbonate 1 spoon
- గ్రుడ్డు ౧ - Egg 1
- పంచదార ౨ స్పూన్స్ - Sugar 2 tsp
- మీగడ ౨ స్పూన్స్ - Cream 2 tsp
- వెన్న ½ స్పూన్ - ½ tsp butter
- తయారు చేయు విధానము
- ఒక గిన్నెలోజల్లించుకున్నా మైదా పిండిని వేసి అందులో మీగడ మరియు ఉప్పు కలిపి మృదువుగా మరియు పేస్టులా తయారుచేసుకోవాలి.
- తరువాత సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో వెన్నను వేసి కలుపుకొని ముద్దలా చేసుకోవాలి.
- అనంతరం ఒక గిన్నెలో పాలు మరియు సోడా కలిపి అందులో పగలకొట్టిన గ్రుడ్ల సొనను వేసి బాగా గిలకొట్టి సిద్ధం చేసుకున్నా మైదా పిండిలో కలుపుకోవాలి.
- ఓవెన్ లో కేక్ టిన్స్ తీసుకొని 350 ° F బేక్ చేసుకోవాలి
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
1,510