Bread Kofta Curry Recipe

2014-02-10
  • Yield : 4
  • Servings : 4
  • Prep Time : 10m
  • Cook Time : 20m
  • Ready In : 30m
Allrecipeshere

Bread Kofta Curry Recipe | రుచికరమైన బ్రెడ్ కోఫ్తా కర్రీ వంటకం

బ్రెడ్ కోఫ్తా తయారీకి కావలసినవి

  • five (5) Bread slices | బ్రెడ్ స్లైసెస్ - ఐదు ( ౫ )
  • Sarah two (2) | రెండు (౨) ఉల్లికాడలు
  • Tomato sauce one spoon | టమాట సాస్ ఒక (౧) చెంచా
  • Soy sauce 1 tsp | సోయా సాస్ ౧ చెంచా
  • 3 Green chilli | ౩ పచ్చి మిర్చి
  • Salt - to taste | ఉప్పు - రుచికి సరిపడా
  • ½ a cup of Grated Carrot |తురిమిన క్యారెట్ ౧/౨ కప్పు
  • 2 Onions |౨ ఉల్లిపాయలు
  • 4 Potatoes | ౪ బంగాళదుంపలు
  • Cup of Cabbage | ఒక కప్ క్యాబేజి
  • Cooking Oil | సరిపడా నూనె
  • six Garlic cloves | ౬ వెల్లుల్లి రెబ్బలు

బ్రెడ్ కోఫ్తా కర్రీ తయారు చేయు విధానం

Step 1

ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, దానిపై ఉన్న పొట్టును తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి.

Step 2

తరువాత పొయ్యి పై కళాయి పెట్టి అందులో నూనెను వేసి అది కాగినతరువాత అందులో ఉల్లిపాయ మరియు బంగాళ దుంప ముక్కలు, తురిమిన క్యాబేజి, క్యారెట్ మరియు పచ్చి మిర్చి వేయాలి, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించాలి.

Step 3

కర్రీలాగ అయిన తరువాత పొయ్యిని ఆఫ్ చేయాలి అది చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి నీళ్ళల్లో ముంచి వెంటనే తీయాలి ఇప్పుడు రెండు అరిచేతుల మద్యలో పెట్టి నీటిని గట్టిగా పిండాలి.

Step 4

తరువాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ పైన సిద్ధం చేసుకున్నాఉండను ఉంచి చుట్టూ మూయాలి. తరువాత కళాయిలో నూనెను వేసి వేడి చేయాలి. సిద్ధం చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉండలని వేయించి పళ్ళెంలోకి తీసి పెట్టుకోవాలి.

Step 5

పొయ్యి పై మరియొక్క కళాయిని పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అది కాగిన తరువాత ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు, సోయా సాస్, టమోట సాస్, ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉండలను వేసి వేయించుకోవాలి ఆ తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.


Bread Kofta Curry Recipe
 
Prep time
Cook time
Total time
 
Bread Kofta Curry Recipe | రుచికరమైన బ్రెడ్ కోఫ్తా కర్రీ వంటకం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Serves: 4
Ingredients
బ్రెడ్ కోఫ్తా తయారీకి కావలసినవి
  • Five (5) Bread slices | బ్రెడ్ స్లైసెస్ - ఐదు ( ౫ )
  • Sarah two (2) | రెండు (౨) ఉల్లికాడలు
  • Tomato sauce one spoon | టమాట సాస్ ఒక (౧) చెంచా
  • Soy sauce 1 tsp | సోయా సాస్ ౧ చెంచా
  • 3 Green chilli | ౩ పచ్చి మిర్చి
  • Salt - to taste | ఉప్పు - రుచికి సరిపడా
  • ½ a cup of Grated Carrot |తురిమిన క్యారెట్ ౧/౨ కప్పు
  • 2 Onions |౨ ఉల్లిపాయలు
  • 4 Potatoes | ౪ బంగాళదుంపలు
  • Cup of Cabbage | ఒక కప్ క్యాబేజి
  • Cooking Oil | సరిపడా నూనె
  • Six Garlic cloves | ౬ వెల్లుల్లి రెబ్బలు
Instructions
తయారుచేయు విధానం:
  1. ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, దానిపై ఉన్న పొట్టును తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి.
  2. తరువాత పొయ్యి పై కళాయి పెట్టి అందులో నూనెను వేసి అది కాగినతరువాత అందులో ఉల్లిపాయ మరియు బంగాళ దుంప ముక్కలు, తురిమిన క్యాబేజి, క్యారెట్ మరియు పచ్చి మిర్చి వేయాలి, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించాలి.
  3. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి నీళ్ళల్లో ముంచి వెంటనే తీయాలి ఇప్పుడు రెండు అరిచేతుల మద్యలో పెట్టి నీటిని గట్టిగా పిండాలి.
  4. తరువాత ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ పైన సిద్ధం చేసుకున్నాఉండను ఉంచి చుట్టూ మూయాలి. తరువాత కళాయిలో నూనెను వేసి వేడి చేయాలి. సిద్ధం చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉండలని వేయించి పళ్ళెంలోకి తీసి పెట్టుకోవాలి.
  5. పొయ్యి పై మరియొక్క కళాయిని పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అది కాగిన తరువాత ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు, సోయా సాస్, టమోట సాస్, ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉండలను వేసి వేయించుకోవాలి ఆ తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

752

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu