Bundi Ladoo Recipe In Telugu

2014-03-24
Allrecipeshere

Bundi Ladoo Recipe In Telugu | బూంది లడ్డు

ఇందుకు కావలసినవి

  • శనగ పిండి (500) ౫౦౦ గ్రామ్స్
  • నూనె 500 (౫౦౦) గ్రాములు
  • పంచదార 500 (౫౦౦) గ్రాములు
  • యాలకులు ౫ (5)
  • జీడిపప్పు (౫౦) 50 గ్రాములు
  • బియ్యం పిండి (౧౦౦ గ్రామ్స్ ) 100 grams
  • కిస్ మిస్ 25 grams ౨౫ గ్రామ్స్
  • నెయ్యి 50 grams ౫౦ గ్రామ్స్

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో జల్లెడ పట్టిన శనగపిండి మరియు నీళ్ళు పోసుకొని పలుచగా కలుపుకోవాలి.

Step 2

తరువాత పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నూనె పోసి బాగా కాగనివ్వాలి.

Step 3

నూనె కాగిన తరువాత చిల్లులు ఉన్నా గరిటెను తీసుకొని దానిపై శనగపిండిని పోసి చేతితో తిప్పుతుండాలి అవి చిన్న చిన్న వుండలుగా నేనెలో పడి ఉడుకుతాయి,

Step 4

గమనిక: బూందీలాగా గట్టిపడకుండా మరియు కరకర లాగా కాకుండా కాస్త మెత్తగా వుండేలాగా జాగ్రత్తపడాలి.

Step 5

తరువాత మెత్తటి బూందీని ఒక పాత్రలో వేసుకోవాలి.

Step 6

తరువాత ఒక మందం గల పాత్రని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళను మరియు పంచదారను పోసి గరిటెతో కలుపుతూ తీగపాకం వచ్చేవరకూ మరిగించుకోవాలి తరువాత అందులో యాలకుల పొడి మరియు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.

Step 7

సిద్ధం చేసుకున్నాతీగ పాకంలో బూందీని వేసి బాగా కలిపి పొయ్యి నుంచి క్రిందకు దించి అది వేడిగా ఉన్నప్పుడే అందులో కిస్ మిస్ మరియు జీడిపప్పును వేసి బాగా కలుపుకుని వుండగా చేసుకోవాలి.


Bundi Ladoo Recipe In Telugu
 
Bundi Ladoo Recipe In Telugu | బూంది లడ్డు
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • శనగ పిండి (500) ౫౦౦ గ్రామ్స్
  • నూనె 500 (౫౦౦) గ్రాములు
  • పంచదార 500 (౫౦౦) గ్రాములు
  • యాలకులు ౫ (5)
  • జీడిపప్పు (౫౦) 50 గ్రాములు
  • బియ్యం పిండి (౧౦౦ గ్రామ్స్ ) 100 grams
  • కిస్ మిస్ 25 grams ౨౫ గ్రామ్స్
  • నెయ్యి 50 grams ౫౦ గ్రామ్స్
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో జల్లెడ పట్టిన శనగపిండి మరియు నీళ్ళు పోసుకొని పలుచగా కలుపుకోవాలి.
  2. తరువాత పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నూనె పోసి బాగా కాగనివ్వాలి.
  3. నూనె కాగిన తరువాత చిల్లులు ఉన్నా గరిటెను తీసుకొని దానిపై శనగపిండిని పోసి చేతితో తిప్పుతుండాలి అవి చిన్న చిన్న వుండలుగా నేనెలో పడి ఉడుకుతాయి.
  4. గమనిక: బూందీలాగా గట్టిపడకుండా మరియు కరకర లాగా కాకుండా కాస్త మెత్తగా వుండేలాగా జాగ్రత్తపడాలి.
  5. తరువాత మెత్తటి బూందీని ఒక పాత్రలో వేసుకోవాలి.
  6. తరువాత ఒక మందం గల పాత్రని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళను మరియు పంచదారను పోసి గరిటెతో కలుపుతూ తీగపాకం వచ్చేవరకూ మరిగించుకోవాలి తరువాత అందులో యాలకుల పొడి మరియు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
  7. సిద్ధం చేసుకున్నాతీగ పాకంలో బూందీని వేసి బాగా కలిపి పొయ్యి నుంచి క్రిందకు దించి అది వేడిగా ఉన్నప్పుడే అందులో కిస్ మిస్ మరియు జీడిపప్పును వేసి బాగా కలుపుకుని వుండగా చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,900

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu