Bundi Ladoo

2013-08-31
Allrecipeshere

బూందీ లడ్డూ | Bundi Ladoo

వినాయకునికి ఇష్టమైన బూందీ లడ్డూ

కావలసిన వస్తువులు

  • 2 కప్పులు శనగ పిండి
  • 1 స్పూన్ నెయ్యి
  • మూడు కప్పులు పంచదార
  • యాభై గ్రాములు జీడిపప్పు
  • యాభై గ్రాములు కిస్ మిస్
  • 4 నుంచి 5 వరకు యాలకులు
  • ½ లీటర్ మంచి నూనె
  • చిటికెడు సోడా ఉప్పు
  • కొద్దిగా కుంకుమపువ్వు

తయారు చేయు విధానము

Step 1

మొదటిగా శనగపిండిలో సోడా ఉప్పు మరియు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సరిపడినంత నీళ్ళు పోసుకొని పిండిని చిక్కగా జారేటట్టు కలుపుకోవాలి.

Step 2

రంద్రాలు ఉన్న గరిటెను తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని పిండి ని కుడి చేతితో తీసుకొని దానిలో పోస్తూ నూనెలోకి బూందీని వదలాలి. బూందీ కరకరలాడేలా వేగిన తరువాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగితా పిండితో ఇదే మాదిరిగా బూందీని తయారు చేసుకోవాలి .

Step 3

మూడు కప్పుల పంచదారలో అర కప్పు నీళ్ళు పోసుకొని చిన్న మంట పెట్టుకొని లేతపాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి.

Step 4

వేడి చేసుకున్న నెయ్యిలో జీడిపప్పు మరియు కిస్ మిస్ ను బూందీలో కలుపుకోవాలి.

Step 5

తరువాత యాలకుల పొడి , కుంకుమ పువ్వు, చక్కెర పాకములో వేసి బూందీ మిశ్రముంలో వేసుకోవాలి. బూందీ పాకాన్ని పీల్చు కుంటుంది.

Step 6

చల్లారిన తరువాత బూందీ మిశ్రమాన్ని మద్యరకం సైజులో ఉండలుగా చేసుకోవాలి.


Bundi Ladoo
 
బూందీ లడ్డూ | Bundi Ladoo
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 2 కప్పులు శనగ పిండి
  • 1 స్పూన్ నెయ్యి
  • మూడు కప్పులు పంచదార
  • యాభై గ్రాములు జీడిపప్పు
  • యాభై గ్రాములు కిస్ మిస్
  • 4 నుంచి 5 వరకు యాలకులు
  • ½ లీటర్ మంచి నూనె
  • చిటికెడు సోడా ఉప్పు
  • కొద్దిగా కుంకుమపువ్వు
Instructions
  1. మొదటిగా శనగపిండిలో సోడా ఉప్పు మరియు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సరిపడినంత నీళ్ళు పోసుకొని పిండిని చిక్కగా జారేటట్టు కలుపుకోవాలి.
  2. రంద్రాలు ఉన్న గరిటెను తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని పిండి ని కుడి చేతితో తీసుకొని దానిలో పోస్తూ నూనెలోకి బూందీని వదలాలి. బూందీ కరకరలాడేలా వేగిన తరువాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగితా పిండితో ఇదే మాదిరిగా బూందీని తయారు చేసుకోవాలి .
  3. మూడు కప్పుల పంచదారలో అర కప్పు నీళ్ళు పోసుకొని చిన్న మంట పెట్టుకొని లేతపాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి.
  4. వేడి చేసుకున్న నెయ్యిలో జీడిపప్పు మరియు కిస్ మిస్ ను బూందీలో కలుపుకోవాలి.
  5. తరువాత యాలకుల పొడి , కుంకుమ పువ్వు, చక్కెర పాకములో వేసి బూందీ మిశ్రముంలో వేసుకోవాలి. బూందీ పాకాన్ని పీల్చు కుంటుంది.
  6. చల్లారిన తరువాత బూందీ మిశ్రమాన్ని మద్యరకం సైజులో ఉండలుగా చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(1 / 5)

1 5 2
Rate this recipe

2 people rated this recipe

856

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu