Bunny Chow Recipe Vegetarian In Telugu

2014-11-27
Allrecipeshere

Bunny Chow Recipe Vegetarian In Telugu | తెలుగు బన్నీ చౌ శాఖాహారం రెసిపీ | Veggie Bunny Chow Recipe

కావలసిన పదార్థాలు

  • 1 Bun | 1 బన్
  • ½ tsp of oil | సగం చెంచా నూనె
  • ¼ cup of onion | పావు కప్పు ఉల్లిపాయల ముక్కలు
  • Salt to taste | రుచికి ఉప్పు
  • ¼ tsp of turmeric powder | పావు చెంచా పసుపు పొడి
  • ½ cup of tomatoes | సగం కప్పు టమోటాలు
  • ¼ tsp of cumin powder | పావు చెంచా జీలకర్ర పొడి
  • ¼ tsp of coriander powder | పావు చెంచా ధనియాల పొడి
  • ¼ tsp of Chilli powder | పావు చెంచా కారం
  • ¼ tsp of garam masala | పావు చెంచా గరం మసాల
  • ½ cup of Carrots | క్యారెట్లు పావు కప్పు
  • ¼ cup of Potatoes | పావు కప్పు బంగాళ దుంపలు
  • ¼ cup of Green peas | పావు కప్పు పచ్చి బటానీలు
  • 4 to 5 Cauliflower florets pieces | ౪ నుంచి ౫ వరకు కాలీఫ్లవర్ పుష్పాల
  • ¼ cup of Beans | పావు కప్పు బీన్స్
  • 1 tbsp Nut paste ( cashew nuts or walnuts | ౧ పెద్ద చెంచా నట్ పేస్ట్ (జీడిపప్పు లేదా అక్రోట్లను)
  • ¼ bunchu of coriander | కొత్తిమీర పావు కట్ట
  • 1 cup of Sprouts | 1- ౧ కప్పు మొలకలు
  • 1 tsp of lime juice | నిమ్మ రసం 1 - ౧ చిన్న చెంచా

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక బాణలి పెట్టి అందులో సరిపడా నూనె , ఉల్లిపాయల ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వేగనిచ్చి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి.

Step 2

తరువాత అందులో టమోటా ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి , సరిపడా కారం మరియు కొద్దిగా గరం మసాల పొడి మరియు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి.

Step 3

మసాలాలు వేగిన తరువాత మళ్ళీ అందులో సరిపడా నీళ్ళు,క్యారెట్లు ముక్కలు, బంగాళ దుంప ముక్కలు,పచ్చి బటానీలు,కాలీఫ్లవర్ ముక్కలు,బీన్స్ మరియు నట్ పేస్ట్ , సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. చివరిగా Sprouts ( మొలకెత్తిన విత్తనాలు ) వేసి 2 నిమిషాల వరకు ఉడికించికొని దించుకొని దానిపై కొత్తిమీర మరియు నిమ్మ రసం వేసుకోవాలి.

Step 4

ఇప్పుడు బన్ తీసుకొని దానిపై నున్న భాగము కొద్దిగా తొలిగించి దానిని కప్పు ఆకారముగా రంధ్రం లేదా ద్వారము వలె చేసుకోవాలి.

Step 5

సిద్ధం చేసుకున్నా మిశ్రమాని బన్ లో ఉన్న రంధ్రంలో వేసుకొని వడ్డించుకోవాలి.


Bunny Chow Recipe Vegetarian In Telugu
 
Bunny Chow Recipe Vegetarian In Telugu | తెలుగు బన్నీ చౌ శాఖాహారం రెసిపీ | Veggie Bunny Chow Recipe
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • 1 Bun | 1 బన్
  • ½ tsp of oil | సగం చెంచా నూనె
  • ¼ cup of onion | పావు కప్పు ఉల్లిపాయల ముక్కలు
  • Salt to taste | రుచికి ఉప్పు
  • ¼ tsp of turmeric powder | పావు చెంచా పసుపు పొడి
  • ½ cup of tomatoes | సగం కప్పు టమోటాలు
  • ¼ tsp of cumin powder | పావు చెంచా జీలకర్ర పొడి
  • ¼ tsp of coriander powder | పావు చెంచా ధనియాల పొడి
  • ¼ tsp of Chilli powder | పావు చెంచా కారం
  • ¼ tsp of garam masala | పావు చెంచా గరం మసాల
  • ½ cup of Carrots | క్యారెట్లు పావు కప్పు
  • ¼ cup of Potatoes | పావు కప్పు బంగాళ దుంపలు
  • ¼ cup of Green peas | పావు కప్పు పచ్చి బటానీలు
  • 4 to 5 Cauliflower florets pieces | ౪ నుంచి ౫ వరకు కాలీఫ్లవర్ పుష్పాల
  • ¼ cup of Beans | పావు కప్పు బీన్స్
  • 1 tbsp Nut paste ( cashew nuts or walnuts) | ౧ పెద్ద చెంచా నట్ పేస్ట్ (జీడిపప్పు లేదా అక్రోట్లను)
  • ¼ bunchu of coriander | కొత్తిమీర పావు కట్ట
  • 1 cup of Sprouts | 1- ౧ కప్పు మొలకలు
  • 1 tsp of lime juice | నిమ్మ రసం 1 - ౧ చిన్న చెంచా
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక బాణలి పెట్టి అందులో సరిపడా నూనె , ఉల్లిపాయల ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వేగనిచ్చి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి.
  2. తరువాత అందులో టమోటా ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి , సరిపడా కారం మరియు కొద్దిగా గరం మసాల పొడి మరియు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి.
  3. మసాలాలు వేగిన తరువాత మళ్ళీ అందులో సరిపడా నీళ్ళు,క్యారెట్లు ముక్కలు, బంగాళ దుంప ముక్కలు,పచ్చి బటానీలు,కాలీఫ్లవర్ ముక్కలు,బీన్స్ మరియు నట్ పేస్ట్ , సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. చివరిగా Sprouts ( మొలకెత్తిన విత్తనాలు ) వేసి 2 నిమిషాల వరకు ఉడికించికొని దించుకొని దానిపై కొత్తిమీర మరియు నిమ్మ రసం వేసుకోవాలి.
  4. ఇప్పుడు బన్ తీసుకొని దానిపై నున్న భాగము కొద్దిగా తొలిగించి దానిని కప్పు ఆకారముగా రంధ్రం లేదా ద్వారము వలె చేసుకోవాలి.
  5. సిద్ధం చేసుకున్నా మిశ్రమాని బన్ లో ఉన్న రంధ్రంలో వేసుకొని వడ్డించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

703

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu