Butter Milk In Telugu Recipe

2014-04-30
Allrecipeshere

Butter Milk In Telugu Recipe  | మజ్జిగ

కావలసిన పదార్థాలు

  • 2(౨)కప్పుల పెరుగు
  • 2 (౨) పెద్ద చెంచా నిమ్మ రసం
  • 1 (౧) అల్లం ముక్క
  • 2 (౨) రెమ్మల కరివేపాకు
  • సరిపడా ఉప్పు
  • కొంచమంత ఇంగువ
  • ½ పచ్చి మిరపకాయ
  • ½ కట్ట కొత్తిమీర
  • సరిపడా మంచి నీళ్ళు

తయారు చేయు విధానము

Step 1

మొదటగా పెరుగును చిలికి మజ్జిగ గా చేసుకోండి. తరువాత అందులో 8 కప్పుల నీళ్ళు పోసుకొని పలుచగా చేసుకోవాలి.

Step 2

ఇంగువను నీటిలో కరగబెట్టి ముందుగా తయారు చేసుకున్నా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అదే మిశ్రమంలో నిమ్మరసం, ఉప్పును చేర్చి కలపండి. ఇప్పుడు దానిలో కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి.

Step 3

అవసరమైయితే ఐస్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుండలో పోసుకొని ఐస్ ముక్కల మధ్య ఉంచండి. దీనిని ఒక రాత్రి ఉంచితే బాగా ఊరుతుంది.


Butter Milk In Telugu Recipe
 
Butter Milk In Telugu Recipe | మజ్జిగ
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • 2(౨)కప్పుల పెరుగు
  • 2 (౨) పెద్ద చెంచా నిమ్మ రసం
  • 1 (౧) అల్లం ముక్క
  • 2 (౨) రెమ్మల కరివేపాకు
  • సరిపడా ఉప్పు
  • కొంచమంత ఇంగువ
  • ½ పచ్చి మిరపకాయ
  • ½ కట్ట కొత్తిమీర
  • సరిపడా మంచి నీళ్ళు
Instructions
తయారు చేయు విధానము
  1. మొదటగా పెరుగును చిలికి మజ్జిగ గా చేసుకోండి. తరువాత అందులో 8 కప్పుల నీళ్ళు పోసుకొని పలుచగా చేసుకోవాలి.
  2. ఇంగువను నీటిలో కరగబెట్టి ముందుగా తయారు చేసుకున్నా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అదే మిశ్రమంలో నిమ్మరసం, ఉప్పును చేర్చి కలపండి. ఇప్పుడు దానిలో కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి.
  3. అవసరమైయితే ఐస్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుండలో పోసుకొని ఐస్ ముక్కల మధ్య ఉంచండి. దీనిని ఒక రాత్రి ఉంచితే బాగా ఊరుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(1 / 5)

1 5 1
Rate this recipe

1 people rated this recipe

931

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu