Butter Pongal
2013-08-26- Cuisine: Indian
- Skill Level: Beginner
-
Add to favorites
- Yield : 1
- Servings : 5
- Prep Time : 10m
- Cook Time : 15m
- Ready In : 25m
Butter Pongal Recipes | బటర్ పొంగల్
రుచికరమైన బటర్ పొంగల్ వంటకం ఆంధ్ర శైలిలో ఇపుడు తెలుగులో మీకు అందిస్తునది నిచ్చల గారు.
కావలసినవి
- వెన్న150 (౧౫౦) గ్రా
- పెసరపప్పు 15 (౧౫) గ్రా
- బియ్యం ¼ కేజి
- ఆవాలు
- జీలకర్ర
- మిరియాలు 1 (౧, ఒకటి) స్పూన్
- ఎండు మిర్చి 2 (౨, రెండు)
- నెయ్యి 10 (౧౦, పది) గ్రా
- జీడిపప్పు 20 (౨౦, ఇరవై) గ్రా
- ఉప్పు తగినంత
తయారు చేసే విధానము
Step 1
పెసరపప్పు, బియ్యం కడిగి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో సరిపడా నీరు పోసి మరిగించాలి
Step 2
బియ్యం పెసరపప్పు వేసి ఉడికించాలి సగము ఉడికినతరువాత కొద్ది కొద్దిగా వెన్నవేసి ఉడికించాలి.
Step 3
మధ్యలో కొంచెం జీలకర్ర మిరియాలు వేయాలి అంతా ఉడికిన తర్వాత పోపు గింజలు వేయాలి
Step 4
జీడిపప్పును నేతిలో వేయించి ఆ నేతితో పాటుగా పొంగలిలో కలపాలి
- కావలసినవి
- వెన్న150 (౧౫౦) గ్రా
- పెసరపప్పు 15 (౧౫) గ్రా
- బియ్యం ¼ కేజి
- ఆవాలు
- జీలకర్ర
- మిరియాలు 1 (౧, ఒకటి) స్పూన్
- ఎండు మిర్చి 2 (౨, రెండు)
- నెయ్యి 10 (౧౦, పది) గ్రా
- జీడిపప్పు 20 (౨౦, ఇరవై) గ్రా
- ఉప్పు తగినంత
- పెసరపప్పు, బియ్యం కడిగి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో సరిపడా నీరు పోసి మరిగించాలి.
- బియ్యం పెసరపప్పు వేసి ఉడికించాలి సగము ఉడికినతరువాత కొద్ది కొద్దిగా వెన్నవేసి ఉడికించాలి.
- మధ్యలో కొంచెం జీలకర్ర మిరియాలు వేయాలి అంతా ఉడికిన తర్వాత పోపు గింజలు వేయాలి.
- జీడిపప్పును నేతిలో వేయించి ఆ నేతితో పాటుగా పొంగలిలో కలపాలి.
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
907