Cabbage Carrot South Indian Recipe
2014-08-01- Cuisine: Indian
- Course: Side Dish
- Skill Level: Easy
-
Add to favorites
Cabbage Carrot South Indian Recipe | క్యాబేజీని క్యారెట్ దక్షిణ భారత రెసిపీ / వంటకం
తయారీకి కావలసినవి
- ౧౫౦ గ్రాముల క్యాబేజీ | 150 grams Cabbage
- ౧౫౦ గ్రాముల క్యారెట్ | 150 grams carrot
- ½ కప్పు కొబ్బరి తురుము | ½ cup coconut grater
- ఒక చిన్న చెంచా పోపు సామాను
- ౩ పచ్చి మిరపకాయలు |3 Green Chilli
- సరిపడా ఉప్పు | salt as per taste
- చిటికెడు పసుపు | Pinch of turmeric
- ౨ చెంచాల వంట నూనె | 2 Spoon of cooking oil
ఎలా చేయాలో తెల్సుకుందాం
Step 1
ముందుగా క్యాబేజీని మరియు క్యారెట్ ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
Step 2
ఆ తరువాత ముక్కలని కుక్కర్ లో వేసి ఉడికించుకొని వార్చుకోవాలి
Step 3
ఇప్పుడు ఒక బాండీని పొయ్యి మీద పెట్టి అందులో పోపు గింజలు మరియు దంచిన పచ్చి మిర్చి వేసి వేగినతరువాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్నా కూర ముక్కలను వేసి నీరు పొయ్యే వరకు ఉడకనివ్వాలి.
Step 4
చివరిగా కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి కూర వేగినతరువాత అందులో కొత్తిమీర చల్లి దించుకోవాలి.
- ౧౫౦ గ్రాముల క్యాబేజీ | 150 grams Cabbage
- ౧౫౦ గ్రాముల క్యారెట్ | 150 grams carrot
- ½ కప్పు కొబ్బరి తురుము | ½ cup coconut grater
- ఒక చిన్న చెంచా పోపు సామాను
- ౩ పచ్చి మిరపకాయలు |3 Green Chilli
- సరిపడా ఉప్పు | salt as per taste
- చిటికెడు పసుపు | Pinch of turmeric
- ౨ చెంచాల వంట నూనె | 2 Spoon of cooking oil
- ముందుగా క్యాబేజీని మరియు క్యారెట్ ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- ఆ తరువాత ముక్కలని కుక్కర్ లో వేసి ఉడికించుకొని వార్చుకోవాలి.
- ఇప్పుడు ఒక బాండీని పొయ్యి మీద పెట్టి అందులో పోపు గింజలు మరియు దంచిన పచ్చి మిర్చి వేసి వేగినతరువాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్నా కూర ముక్కలను వేసి నీరు పొయ్యే వరకు ఉడకనివ్వాలి.
- చివరిగా కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి కూర వేగినతరువాత అందులో కొత్తిమీర చల్లి దించుకోవాలి.
Average Member Rating
(0 / 5)
0 people rated this recipe
1,037