Cabbage Vadiyalu Recipe In Telugu

2014-05-08
Allrecipeshere

వడియాలు |Cabbage Vadiyalu Recipe In Telugu | తెలుగులో క్యాబేజీ వడియాలు రెసిపీ

కావలసినవి

  • 1 (౧) ఒక కిలో క్యాబేజీ
  • ½ (అర ) కిలో మినపప్పు
  • 100 (౧౦౦) వంద గ్రాముల పచ్చిమిర్చి
  • 2 (౨) రెండు స్పూన్ ల ఇంగువ
  • సరిపడా ఉప్పు
  • 1 (౧) కట్ట కొత్తిమీర

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెలో మినపప్పు వేసుకొని దానిని రెండు, మూడు గంటల వరకు నానపెట్టుకోవాలి.

Step 2

ఈ లోపల మనము క్యాబేజీని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

తరువాత పచ్చిమిర్చిని కూడా బద్దలు బద్దలుగు దంచుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఆ తరువాత మిక్సీలో కొత్తిమీరను వేసుకొని దానిని మెత్తగా కాకుండా పేస్టులా గ్రెండ్ చేసుకోవాలి.

Step 5

మళ్ళీ మనము ముందుగా నానపెట్టుకున్నా మినపప్పును కూడా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.

Step 6

ఇలా గ్రెండ్ చేసుకున్నా మినపప్పులో ముందుగా కోసుకున్నా క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్టు, సరిపడా ఉప్పు మరియు ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని వడియల్లాగా పెట్టుకోవాలి.

Step 7

ఈ వడియాలు బాగా ఎండిన తరువాత ఒక డబ్బాలో గాలి తగలకుండా గట్టిగా అమర్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

Step 8

గమనిక : వడియాలు పెట్టడానికి పొట్టు ఉన్నా మినపప్పుతోనైనా లేదా పొట్టు లేని మినపప్పుతోనైనా పెట్టుకోవచ్చు.


Cabbage Vadiyalu Recipe In Telugu
 
వడియాలు |Cabbage Vadiyalu Recipe In Telugu | తెలుగులో క్యాబేజీ వడియాలు రెసిపీ
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 1 (౧) ఒక కిలో క్యాబేజీ
  • ½ (అర ) కిలో మినపప్పు
  • 100 (౧౦౦) వంద గ్రాముల పచ్చిమిర్చి
  • 2 (౨) రెండు స్పూన్ ల ఇంగువ
  • సరిపడా ఉప్పు
  • 1 (౧) కట్ట కొత్తిమీర
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో మినపప్పు వేసుకొని దానిని రెండు, మూడు గంటల వరకు నానపెట్టుకోవాలి.
  2. ఈ లోపల మనము క్యాబేజీని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత పచ్చిమిర్చిని కూడా బద్దలు బద్దలుగు దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఆ తరువాత మిక్సీలో కొత్తిమీరను వేసుకొని దానిని మెత్తగా కాకుండా పేస్టులా గ్రెండ్ చేసుకోవాలి.
  5. మళ్ళీ మనము ముందుగా నానపెట్టుకున్నా మినపప్పును కూడా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.
  6. ఇలా గ్రెండ్ చేసుకున్నా మినపప్పులో ముందుగా కోసుకున్నా క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్టు, సరిపడా ఉప్పు మరియు ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని వడియల్లాగా పెట్టుకోవాలి.
  7. ఈ వడియాలు బాగా ఎండిన తరువాత ఒక డబ్బాలో గాలి తగలకుండా గట్టిగా అమర్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
Notes
గమనిక : వడియాలు పెట్టడానికి పొట్టు ఉన్నా మినపప్పుతోనైనా లేదా పొట్టు లేని మినపప్పుతోనైనా పెట్టుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,055

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu