capsicum rice in telugu

2013-07-29

No more images found for this recipe!

Allrecipeshere

ఆరోగ్యకరమైన క్యాప్సికమ్ మసాలా రైస్

కావలసిన పదార్ధాలు:

  • అన్నం: 3 cups

  • ఆయిల్: 1 tablespoon

  • నెయ్యి:1 tablespoon

  • ఆవాలు: 1 teaspoon

  • కరివేపాకు: 2 రెమ్మలు

  • క్యాప్సికమ్: 2 (చిన్న చిన్న గా కట్ చేసి పెట్టుకొన్నవి)

  • ఉప్పు: రుచికి తగినంత

  • పచ్చికొబ్బరి తురుము: 1 tablespoon

  • వేరుశనగపప్పు: 1 tablespoon

పొడి చేయడం కోసం:

  • ఎండుమిర్చి: 3

  • ధనియాలు: 1 tablespoon

  • జిలకర్ర: 1/2 teaspoon

  • మినప్పప్పు: 1 teaspoon

  • దాల్చిన చెక్క: చిన్న ముక్క

  • వేరుశనగపప్పు: 2 tablespoon

  • నెయ్యి: 11 teaspoon

తయారు చేయు విధానము: 

1) పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక జిలకర్ర, మినప్పప్పు వేయించాలి ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపాలి, తర్వాత పల్లీలు వేసి వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి.

2) వేడి వేడి అన్నంలో ఈ పొడి మిశ్రమాన్ని కలపాలి.

3) అదే పాన్ లో ఆయిల్ లేద నెయ్యి వేసి వేడయ్యాక అవాలు చిటపటలాడాక, కరివేపాకు వేసి కలపాలి.

4) క్యాప్సికమ్ ముక్కలు వేసి మూడు, నాలుగు నిమిషాలపాటు వేయించాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొబ్బరిపొడి, వేయించిన పల్లీలు, మసాలా పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి అంతే క్యాప్సికమ్ మసాల రైస్ రెడీ. దీనిని ఏదైనా గ్రేవీ కర్రీ లేదంటే ఉరగాయ, పెరుగు కాంబినేషన్ తో క్యాప్పికమ్ రైస్ ని వడ్డించాలి.

capsicum rice in telugu
 
ఆరోగ్యకరమైన క్యాప్సికమ్ మసాలా రైస్
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
  • కావలసిన పదార్ధాలు:
  • అన్నం: 3 cups
  • ఆయిల్: 1 tablespoon
  • నెయ్యి:1 tablespoon
  • ఆవాలు: 1 teaspoon
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • క్యాప్సికమ్: 2 (చిన్న చిన్న గా కట్ చేసి పెట్టుకొన్నవి)
  • ఉప్పు: రుచికి తగినంత
  • పచ్చికొబ్బరి తురుము: 1 tablespoon
  • వేరుశనగపప్పు: 1 tablespoon
  • పొడి చేయడం కోసం:
  • ఎండుమిర్చి: 3
  • ధనియాలు: 1 tablespoon
  • జిలకర్ర: ½ teaspoon
  • మినప్పప్పు: 1 teaspoon
  • దాల్చిన చెక్క: చిన్న ముక్క
  • వేరుశనగపప్పు: 2 tablespoon
  • నెయ్యి: 11 teaspoon
  • తయారు చేయు విధానము:
Instructions
  1. ) పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక జిలకర్ర, మినప్పప్పు వేయించాలి ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలపాలి, తర్వాత పల్లీలు వేసి వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి.
  2. ) వేడి వేడి అన్నంలో ఈ పొడి మిశ్రమాన్ని కలపాలి.
  3. ) అదే పాన్ లో ఆయిల్ లేద నెయ్యి వేసి వేడయ్యాక అవాలు చిటపటలాడాక, కరివేపాకు వేసి కలపాలి.
  4. ) క్యాప్సికమ్ ముక్కలు వేసి మూడు, నాలుగు నిమిషాలపాటు వేయించాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొబ్బరిపొడి, వేయించిన పల్లీలు, మసాలా పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి అంతే క్యాప్సికమ్ మసాల రైస్ రెడీ. దీనిని ఏదైనా గ్రేవీ కర్రీ లేదంటే ఉరగాయ, పెరుగు కాంబినేషన్ తో క్యాప్పికమ్ రైస్ ని వడ్డించాలి.

 

 

Recipe Type: Ingredients: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

604

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu