Carrot Juice In Telugu Recipe

2014-04-30
Allrecipeshere

Carrot Juice In Telugu Recipe | వేసవికి ప్రత్యేకమైన మరియు రుచికరమైన క్యారెట్ జ్యూస్ / పానీయం

తయారీలో వాడే పదార్ధాలు

  • 1(౧) పెద్ద క్యారెట్ దుంప
  • 1(౧) గ్లాస్ చిక్కని కాచి చల్లర్చిన పాలు
  • 3 (౩) tsp పంచదార
  • 3 (౩) చుక్కల వెనిల్లాఎసన్స్

తయారీ ఎలా

Step 1

ముందుగా క్యారెట్ ను తురుముకొని మిక్సీలో వేసుకోవాలి, అందులో సరిపడా నీళ్ళు పోసి పలుచని మిశ్రమంగా చేయాలి. మృదువుగా ఐనా తరువాత వడగట్టుకోండి.

Step 2

వడగట్టిన తరువాత వచ్చే జ్యూస్ లో పంచదార, కాచి చల్లర్చిన పాలు, వెనిల్లాఎసన్స్ వేసుకోవాలి. పంచదార కరిగెంత వరకు కలిపి దించుకోవాలి. దీనిని ఫ్రీజ్ లో చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని సర్వ్ చేయండి.


Carrot Juice In Telugu Recipe
 
Carrot Juice In Telugu Recipe | వేసవికి ప్రత్యేకమైన మరియు రుచికరమైన క్యారెట్ జ్యూస్ / పానీయం
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 1(౧) పెద్ద క్యారెట్ దుంప
  • 1(౧) గ్లాస్ చిక్కని కాచి చల్లర్చిన పాలు
  • 3 (౩) tsp పంచదార
  • 3 (౩) చుక్కల వెనిల్లాఎసన్స్
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా క్యారెట్ ను తురుముకొని మిక్సీలో వేసుకోవాలి, అందులో సరిపడా నీళ్ళు పోసి పలుచని మిశ్రమంగా చేయాలి. మృదువుగా ఐనా తరువాత వడగట్టుకోండి.
  2. వడగట్టిన తరువాత వచ్చే జ్యూస్ లో పంచదార, కాచి చల్లర్చిన పాలు, వెనిల్లాఎసన్స్ వేసుకోవాలి. పంచదార కరిగెంత వరకు కలిపి దించుకోవాలి. దీనిని ఫ్రీజ్ లో చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని సర్వ్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(3 / 5)

3 5 1
Rate this recipe

1 people rated this recipe

5,988

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu