Carrot Payasam

2013-09-12
Allrecipeshere

క్యారెట్ పాయసం | Carrot Payasam

క్యారెట్ పాయసం, காரட் பாயசம், गाजर पायसम, ಗಜ್ಜರೆ ಪಯಸಂ

 

తయారీలో వాడే పదార్ధాలు

  • ½ కిలో క్యారెట్స్
  • ½ కిలో పంచదార
  • 1 (౧) లీటరు పాలు
  • 2 (౨) చెంచాలు కస్టర్డ్ పౌడర్
  • ½ చెంచా యాలకులపొడి
  • ½ కప్పు మీగడ
  • 50 (౫౦) గ్రా నెయ్యి
  • తగినన్ని బాదంపప్పు
  • తగినన్ని జీడిపప్పు

తయారీ ఎలా

Step 1

ముందుగా బాదంపప్పును మరియు జీడిపప్పులను నాన పెట్టుకోవాలి.

Step 2

తరువాత క్యారెట్లను శుభ్రముగా నీళ్ళతో కడిగి చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి.

Step 3

తరువాత ఒక బాండిలో రెండు చెంచాల నెయ్యి వేసి దాంట్లో తురుముకున్న క్యారెట్ వేసి వేయించి దించుకోవాలి.

Step 4

కుక్కర్ లో వేయించుకున్న క్యారెట్ మరియు పాలను వేసుకొని ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

Step 5

కుక్కర్ చల్లారిన తరువాత ఒక బాండిలో ఉడించుకున్న క్యారెట్ వేసుకొని దాంట్లో మీగడ మరియు పంచదార వేసి కస్టర్డ్ పౌడర్ నీటిలో కలిపి పాయసంలో వేసి సన్నని సెగతో ఒకసారి వేడిచేసుకొని దింపాలి.

Step 6

ముందుగా నానపెట్టుకున్న బాదంపప్పు మరియు జీడిపప్పులను సన్నగా పొడవుగా ముక్కలుగా చేసి యాలకుల పొడితో పాటు క్యారెట్ పాయసంలో వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. చల్లగా ఉంటే చాలా రుచికరముగా ఉంటుంది.

సూచన

పంచదార వేసిన తరువాత ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచితే పాయసం విరిగిపోతుంది.

Carrot Payasam
 
క్యారెట్ పాయసం | Carrot Payasam | காரட் பாயசம், गाजर पायसम, ಗಜ್ಜರೆ ಪಯಸಂ
Author:
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ½ కిలో క్యారెట్స్
  • ½ కిలో పంచదార
  • 1 (౧) లీటరు పాలు
  • 2 (౨) చెంచాలు కస్టర్డ్ పౌడర్
  • ½ చెంచా యాలకులపొడి
  • ½ కప్పు మీగడ
  • 50 (౫౦) గ్రా నెయ్యి
  • తగినన్ని బాదంపప్పు
  • తగినన్ని జీడిపప్పు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా బాదంపప్పును మరియు జీడిపప్పులను నాన పెట్టుకోవాలి.
  2. తరువాత క్యారెట్లను శుభ్రముగా నీళ్ళతో కడిగి చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత ఒక బాండిలో రెండు చెంచాల నెయ్యి వేసి దాంట్లో తురుముకున్న క్యారెట్ వేసి వేయించి దించుకోవాలి.
  4. కుక్కర్ లో వేయించుకున్న క్యారెట్ మరియు పాలను వేసుకొని ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
  5. కుక్కర్ చల్లారిన తరువాత ఒక బాండిలో ఉడించుకున్న క్యారెట్ వేసుకొని దాంట్లో మీగడ మరియు పంచదార వేసి కస్టర్డ్ పౌడర్ నీటిలో కలిపి పాయసంలో వేసి సన్నని సెగతో ఒకసారి వేడిచేసుకొని దింపాలి.
  6. ముందుగా నానపెట్టుకున్న బాదంపప్పు మరియు జీడిపప్పులను సన్నగా పొడవుగా ముక్కలుగా చేసి యాలకుల పొడితో పాటు క్యారెట్ పాయసంలో వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. చల్లగా ఉంటే చాలా రుచికరముగా ఉంటుంది.
Notes
సూచన
పంచదార వేసిన తరువాత ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచితే పాయసం విరిగిపోతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

922

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu